Kodali Nani : ఎన్టీఆర్ నా తమ్ముడు, మ‌గాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వెధ‌వ కాదు.. కొడాలి నాని సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kodali Nani &colon; నందమూరి బాలకృష్ణ&comma; జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తుంది&period; బాలయ్య కథానాయకుడిగా నటించిన భగవంత్ కేసరి చిత్రాన్ని దసరా పర్వదినం సందర్భంగా ఈనెల 19à°µ తేదీన విడుదల చేయబోతున్నారు&period; దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్మాతలు పూర్తిచేస్తున్నారు&period; జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు&period; అయితే ఇదే à°¸‌à°®‌యంలో కొడాలి నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి&period; రూపాయి పావలా అని అంటున్నాడు అంటే అతనే తమ పార్టీకి 125 సీట్లు వస్తాయని&comma; పావలా కళ్యాణ్ కి వారి ఉమ్మడి కూటమికి 25 సీట్లు వస్తాయని అర్ధం అని అన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పావలా కళ్యాణ్ కి 25&comma; రూపాయి పావలా పార్టీ అన్న పార్టీకి 125 అని తన మనసులో అర్ధం అనుకుంటానని చెప్పారు&period; ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో పవన్ కే తెలియదని&period;&period; జనసేన ఎన్డీయే కూటమిలో ఉన్నట్టా&comma; లేనట్టా అంటూ సెటైర్లు వేశారు&period; జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ&period;&period; ఆయన దొరికిపోయిన దొంగ అని వ్యాఖ్యానించారు&period; రాష్ట్ర ఖజానాను దోచుకున్న 420 అంటూ ఘాటుగా విమర్శించారు&period; చంద్రబాబు జైల్లో ఉన్నా&comma; బయట ఉన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు&period; అరిచే కుక్క కరవదు&period;&period; కరిచే కుక్క మొరగదు అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు&period; పవన్‌ భాషను అందరూ అర్థం చేసుకోవాలి&period; మేం రూపాయి పావ‌లా అయితే&period;&period;ఆయనో పావలా కల్యాణ్‌&period; చంద్రబాబుకు బెయిల్ వచ్చే వరకూ కొవ్వొత్తులు పట్టుకుని తిరగమనండి&period;&period; మాకేం నష్టం లేదంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20439" aria-describedby&equals;"caption-attachment-20439" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20439 size-full" title&equals;"Kodali Nani &colon; ఎన్టీఆర్ నా తమ్ముడు&comma; à°®‌గాడు&period; à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ లాంటి వెధ‌à°µ కాదు&period;&period; కొడాలి నాని సెన్సేష‌à°¨‌ల్ కామెంట్స్‌&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;kodali-nani&period;jpg" alt&equals;"Kodali Nani sensational comments on pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20439" class&equals;"wp-caption-text">Kodali Nani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్ప‌టి à°µ‌à°°‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డం à°ª‌ట్ల స్పందించిన కొడాలి నాని నా à°¤‌మ్ముడు à°®‌గాడు అన్న‌ట్టు కామెంట్ చేశాడు&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ మాదిరిగా మొరిగే కాదు అని కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు&period; ప్ర‌స్తుతం కొడాలి నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారాయి&period; టీడీపీతో కలిసి వెళ్తానని పవన్‌ చెబుతున్నాడు&period; టీడీపీతో కలిసేదేలేదని బీజేపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు&period; అలాంటప్పుడు పవన్‌ ఎన్డీయే కూటమిలో ఉన్నట్టా&period;&period; లేనట్టా&quest;&period; పవన్‌ బీజేపీతో కలిసి ఉన్నా&period;&period; వారితో ఎన్నికలకు వెళ్తానని పవన్‌ చెప్పడం లేదు&period; 151 స్థానాల్లో గెలిచిన వైయ‌స్ఆర్‌సీపీ&period;&period; ఎవరు ఎవరితో కలిసి వచ్చినా భయపడేది లేద‌న్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"RSvmrhLk8PQ" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago