Kajal Aggarwal : అనీల్ రావిపూడి డ్యాన్స్‌కి ప‌డిప‌డి చ‌చ్చిన కాజ‌ల్ అగ‌ర్వాల్.. వీడియో వైర‌ల్..

Kajal Aggarwal : ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్స్‌లో అనీల్ రావిపూడి ఒక‌రు.ఆయ‌న తీసిన ప్ర‌తి సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. ఈ ద‌ర్శ‌కుడు కమర్షియల్ కథలకు కామెడీ టచ్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవల ‘ఎఫ్ త్రీ’ మూవీతో సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో రాబోతుండ‌గా, సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా మరో హీరోయిన్ శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తుంది.

చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతుండ‌గా, ఈ మూవీ ద‌స‌రాకి రిలీజ్ అవుతుంది. మూవీని త‌మ‌దైన శైలిలో ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. ఆ మ‌ధ్య సెట్స్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రీలీల ఇద్దరూ బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించిన వీడియోని దర్శకుడు అనిల్ రావిపూడి తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తెగ వైరల్ అయింది. అనిల్ రావిపూడి కాకుండా హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రీ లీల బాలయ్య సూపర్ హిట్ సాంగ్ ‘చిలకపచ్చ కోక’ పాటకి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి పంచుకుంటూ..” నేను బాలయ్య బాబు పాటకి వేసిన డాన్స్‌కు ఈర్ష్యగా ఫీల్ అవుతూ మా హీరోయిన్స్ ఇద్దరూ నా ముందు డాన్స్ చేయడం అస్సలు ఆపడం లేదు” అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో కాజల్, శ్రీ లీల డాన్స్ స్టెప్పులకు అనిల్ రావిపూడి విజిల్స్ వేయగా.. మా డాన్స్ ఇంకా అయిపోలేదు అంటూ శ్రీలీలా, కాజల్ మరోసారి స్టెప్పులు వేశారు.

Kajal Aggarwal laughed at anil ravipudi dance
Kajal Aggarwal

ఇక తాజాగా అనీల్ రావిపూడి .. కాజ‌ల్ ముందు ఫ‌న్నీగా స్టెప్పులు వేసారు. వీరిద్ద‌రి డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. అనీల్ రావిపూడి స్టెప్పులు ప్ర‌తి ఒక్క‌రికి తెగ న‌వ్విస్తున్నాయి. కాజ‌ల్ అయితే అనీల్ రావిపూడి డ్యాన్స్ కి తెగ న‌వ్వి న‌వ్వి పోతుంది. ప్ర‌స్తుతం వీడియో మాత్రం నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

13 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

20 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago