Kid In Lift : లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఏడేళ్ల బాలిక‌.. ఎంత న‌రకం అనుభ‌వించింది అంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kid In Lift &colon; ఇటీవ‌లి కాలంలో చిన్న పిల్ల‌à°²‌తో పాటు పెద్ద‌వాళ్లు సైతం లిఫ్ట్ తో ఎంత à°¨‌à°°‌కం అనుభ‌విస్తున్నారో మనం చూస్తున్నాం&period;లిఫ్ట్ లో చిన్నారులను ఒంటరిగా వదలకూడదని అందరికీ తెలిసిన విషయమే&period; కానీ తల్లిదండ్రులు బిజీగా ఉండో లేదా ఏమరపాటు కారణంగా చిన్నారులను ఒంటరిగా వదిలిపెడుతున్నారు&period; దీంతో&comma; వాళ్లు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు&period; అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది&period; పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది&period; లిఫ్ట్‌లో ఒంటరిగా వెళుతూ ఊహించని అపాయంలో పడ్డ బాలిక వీడియో ఇప్పుడు అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా లిఫ్ట్‌ అకస్మాత్తుగా ఆగిపోయి తలుపులు తెరుచుకోకపోవడంతో చిన్నారి టెన్షన్ చూసి నెటిజన్లు కన్నీళ్లు పెడుతూ చిన్నారులను ఒంటరిగా వదలకూడదని అందరికీ తెలిసిన విషయమే&period; కానీ తల్లిదండ్రులు బిజీగా ఉండో లేదా ఏమరపాటు కారణంగా చిన్నారులను ఒంటరిగా వదిలిపెడుతున్నారు&period; దీంతో&comma; వాళ్లు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు&period; అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది&period; పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది&period; లిఫ్ట్‌లో ఒంటరిగా వెళుతూ ఊహించని అపాయంలో పడ్డ బాలిక వీడియో ఇది&period; లిఫ్ట్‌ అకస్మాత్తుగా ఆగిపోయి తలుపులు తెరుచుకోకపోవడంతో చిన్నారి టెన్షన్ చూసి నెటిజన్లు కన్నీళ్లు పెడుతున్నారు&period;న్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20428" aria-describedby&equals;"caption-attachment-20428" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20428 size-full" title&equals;"Kid In Lift &colon; లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఏడేళ్ల బాలిక‌&period;&period; ఎంత à°¨‌రకం అనుభ‌వించింది అంటే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;kid-in-lift&period;jpg" alt&equals;"Kid In Lift she is there video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20428" class&equals;"wp-caption-text">Kid In Lift<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">20 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా లిఫ్టు తలుపులు తెరుచుకోవడంతో ఆమె బయటకు రాగలిగింది&period;సాంకేతిక సమస్యతో లిఫ్టు పనిచేయడం ఆగిపోయిందని భవన యజమానులు చెబుతున్నారు&period; ఈ సమస్యకు లిఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీ విద్యుత్ శాఖ కారణమని వారు ఆరోపిస్తున్నారు&period; ధ్వని అవస్థి అనే ఈ బాలిక తన 11à°µ అంతస్థులోని అపార్ట్‌మెంట్‌కు వెళుతుండగా 20à°µ అంతస్తులో లిఫ్ట్‌ ఇరుక్కుపోయింది&period;ఆమె లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించింది&period;కరెంటు కోతల వల్లే లిఫ్ట్‌ నిలిచిపోయిందని ఆయన భావిస్తున్నారు&period;దాదాపు 20 నిమిషాల తర్వాత మళ్లీ కరెంటు రావడంతో ఆటోమేటిక్‌గా లిఫ్టు తలుపులు తెరుచుకున్నాయి&period;ధ్వని చాలా భయపడింది&comma; ఇప్పటికీ షాక్‌లో ఉంది&period;కరెంటు పోయినప్పుడు సమీపంలోని ఫ్లోర్‌లో లిఫ్ట్ ఆగి ఉండాలి&comma; కానీ కొన్ని కారణాల వల్ల అది 20à°µ అంతస్తు వరకు వెళ్లింది&period;ఈ ఘటన ఆమెకు జీవితాంతం వెంటాడుతుందని ఉందని స్థానికులు కొందరు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ZBGbAgL8T-k" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago