KBC Sushil Kumar : కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో రూ.5 కోట్లు గెలిచిన అత‌ను.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">KBC Sushil Kumar &colon; à°¡‌బ్బు ఉండ‌గానే à°¸‌రిపోదు&comma; దాన్ని కాపాడుకోవ‌డం కూడా తెలియాలి&period; à°®‌నం à°¡‌బ్బు ఎంత సంపాదిస్తున్నాం&comma; à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° ఎంత à°¡‌బ్బు ఉంది&period;&period; అన్న‌ది ముఖ్యం కాదు&period; à°®‌నం మన à°¡‌బ్బును ఎల్ల‌వేళ‌లా సేఫ్ గా ఎలా ఉంచుకున్నాం&period;&period; అనేదే ముఖ్యం&period; ఈ సూత్రాన్ని పాటించ‌క‌పోతే ఎవ‌à°°à°¿ à°¦‌గ్గ‌à°° అయినా à°¸‌రే కోట్లు ఉన్నా కానీ ఏదో ఒక రోజు బిచ్చ‌గాళ్లుగా మారుతారు&period; అవును&comma; మీరు విన్న‌ది నిజమే&period; à°¸‌రిగ్గా ఆ వ్య‌క్తి విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింది&period; ఇంతకీ అస‌లు విషయం ఏమిటంటే&period;&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2011లో బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ అనే వ్య‌క్తి అప్ప‌ట్లో కౌన్ à°¬‌నేగా క‌రోడ్‌à°ª‌తి &lpar;KBC&rpar; ప్రోగ్రామ్‌లో ఏకంగా రూ&period;5 కోట్ల‌ను గెలుచుకున్నాడు&period; అయితే దుర‌దృష్ట‌à°µ‌శాత్తూ అత‌ని à°¦‌గ్గ‌à°° ఉన్న à°¡‌బ్బంతా పోయింది&period; ఫ్యామిలీ అంద‌రూ దూరం పెట్టేశారు&period; అత‌ను ఇప్పుడు చెడు వ్య‌à°¸‌నాల‌కు అల‌వాటు à°ª‌à°¡à°¿ పాలు అమ్ముకుని జీవ‌నం సాగిస్తున్నాడు&period; ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింది&period;&period;&quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28334" aria-describedby&equals;"caption-attachment-28334" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28334 size-full" title&equals;"KBC Sushil Kumar &colon; కౌన్ à°¬‌నేగా క‌రోడ్‌à°ª‌తిలో రూ&period;5 కోట్లు గెలిచిన అత‌ను&period;&period; ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే షాక‌వుతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;KBC-Sushil-Kumar&period;jpg" alt&equals;"KBC Sushil Kumar do you know what he is doing right now " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28334" class&equals;"wp-caption-text">KBC Sushil Kumar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుశీల్ కుమార్‌కు అంత à°¡‌బ్బు రాగానే చుట్టు à°ª‌క్క‌à°² వారంద‌రూ దాన్ని ఆస‌రాగా తీసుకుని అత‌ని à°¦‌గ్గ‌à°° అప్పులు తీసుకున్నారు&period; అత‌ను అంద‌రినీ à°¨‌మ్మి అప్పులు ఇచ్చాడు&period; అలాగే à°ª‌లు వ్యాపారాల్లో పెట్టుబ‌డులు కూడా పెట్టాడు&period; చెప్పుడు మాట‌లు విని అత‌ను అలా చేశాడ‌ట‌&period; దీంతో ఉన్న à°¡‌బ్బంతా పోయింది&period; అత‌నికి à°µ‌చ్చిన రూ&period;5 కోట్లు మాత్ర‌మే కాదు&comma; అత‌ని à°µ‌ద్ద ఉన్న à°¡‌బ్బు మొత్తం పోయింది&period; దీంతో అత‌ని భార్య అత‌న్ని à°µ‌దిలేసింది&period; à°«‌లితంగా అత‌ను చెడు వ్య‌à°¸‌నాల‌కు బానిస అయ్యాడు&period; ఇప్పుడు దుర్భ‌à°° జీవితాన్ని గ‌డుపుతున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ప్ర‌స్తుతం అత‌ను ఉన్న స్థితిని చూసి నెటిజ‌న్లు జాలిప‌డుతున్నారు&period; à°¡‌బ్బు ఉన్న‌ప్పుడు అంద‌రూ అలాగే à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌స్తార‌ని&comma; ఎవ‌రినీ à°¨‌మ్మ‌కూడ‌à°¦‌ని&comma; ఎంత à°¡‌బ్బు ఉంద‌న్న‌ది ముఖ్యం కాద‌ని&comma; దాన్ని ఎలా కాపాడుకున్నామ‌న్న‌దే ముఖ్య‌à°®‌ని వారు అంటున్నారు&period; à°®‌à°°à°¿ అది నిజ‌మే క‌దా&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago