Nagarjuna : నాగ చైతన్య ఈ మధ్య నెట్టింట వైరల్ అవుతున్నాడు. హీరోయిన్ సమంతని 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరి వివాహ బంధం నాలుగేళ్లకే ముక్కలైంది. 2021 అక్టోబర్ 2వ తేదీన పరస్పర అంగీకారంతో ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో నాగచైతన్య సమంతల అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు. దీని తర్వాత ఎవరికి వారు సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయినప్పటికీ అప్పుడప్పుడు సమంత నాగచైతన్య తో తన అనుబంధాన్ని గుర్తు చేస్తుంది సమంత. తమ వివాహ బంధానికి సంబంధించి, తన హార్ట్ బ్రేక్ అయిన అనేక అంశాలకి సంబంధించి పరోక్షమైన పోస్టులు పెట్టి నాగచైతన్యతో మంచి చెడు అనుభవాలని పంచుకుంటూ ఉంటుంది.
అయితే సమంత నుండి విపోయిన నాగ చైతన్యతో రీసెంట్‌గా నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే వీరి వివాహ జరగనుంది. అయితే పెళ్లికి ముందు నాగార్జున కొన్ని కండీషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. . గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపిట్ అవ్వకుండా చూడాలని అనుకుంటున్నారట కింగ్ నాగార్జున. అందుకే పెళ్ళికి ముందే.. కొన్ని విషయాలలో క్లారిటీ తీసుకోవడంతో పాటు.. శోభితకు ముందు కొన్ని విషయాల్లోక్లారిటి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమె దగ్గర నుంచి కూడా మరికొన్ని విషయాల్లో క్లారిటీ తీసుకున్నట్టు కూడా సమాచారం. శోభిత కొన్ని కండీషన్లకు ఒకే అన్నాకే వీరి ప్రేమకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంతకీ శోభితకు కింగ్ పెట్టిన కండీషన్లే ఏంటంటే..
శోభిత ఇన్ స్టాతో పాటు.. సినిమాలు కూడా ఎంత బోల్డ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓసినిమాలో వేశ్యగా కూడా నటించింది శోభిత. దాంతో అక్కినేని ఫ్యాన్స్ లో మళ్ళీ ఇదేంటి అని కంగారు స్టార్ట్ అయ్యింది. అయితే ఈ విషయంలోనే నాగార్జున శోభిత నుంచి మాట తీసుకున్నాడట. సమంత కు మళ్లీ శోభితకు కూడా నటించడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదట అక్కినేని ఫ్యామిలీ.. కాని ఓ విషయంలో మాత్రం పక్కాగా కండీషన పెట్టారట.బోల్డ్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చినా.. రిస్క్ పాత్రలకు సబంధించి ఒప్పుకునే ముందు.. భార్య భర్తలుగా చైతన్య, శోభిత కూర్చుని మాట్లాడుకున్నాకే.. నిర్ణయం తీసుకోవాలని.. మళ్ళీవాటి విషయంలో గొడవలు పడవద్దని.. ముందే చెప్పారట. చైతన్యకు కూడా ఈ విషయంలో నాగార్జున హితబోధ చేసినట్టు టాక్ నడుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…