Guess The Actress : ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Guess The Actress : సోష‌ల్ మీడియా వ‌చ్చాక సెల‌బ్రిటీలకి సంబంధించిన వార్త‌లు నెట్టింట మ‌నం చాలా చూస్తున్నాం. కొత్త సినిమా నుంచి విడుదలయ్యే సాంగ్స్.. పోస్టర్స్ నెట్టింట క్షణాల్లో వైరలవుతుంటాయి. అలాగే సినిమా సెలబ్రెటీల ప్రొఫిషనల్ విశేషాలనుంచి పర్సనల్ విషయాల వరకు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ కూడా అదే స్థాయిలో వైరలవుతున్నాయి. ఒకప్పటి హీరోయిన్స్ దగ్గర నుంచి లేటెస్ట్ బ్యూటీస్ వరకు తమ అభిమాన హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను వారి వారి అభిమానులు సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డంతో వైర‌ల్ అవుతుంటాయి.

తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. చూస్తేనే ప్రేమలో పడిపోవాలనిపిస్తుంది. ఆమె అంత అందంగా ఉంటుంది మరి ఆమె ఎవ‌రో కాదు క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాష్. 1995 అక్టోబర్ 26న చెన్నైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ. అక్కడే మహిళా క్రిస్టియన్ కాలేజీ అయిన లేడీ ఆండల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో ఒరు పక్క కథై చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2017లో తెలుగులో నితిన్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మేఘాకు అనుకున్నన్ని అవకాశాలు మాత్రం రాలేదు.

Guess The Actress have you identified this one
Guess The Actress

ఆ తరువాత తెలుగులో నితిన్‌కు జోడీగా ఛల్‌ మోహనరంగా మూవీలో దర్మనమిచ్చింది. కానీ ఈ మూవీ కూడా డిజాస్టర్ అయి నిరుత్సాహపరిచింది.అలాగే శ్రీవిష్ణు రాజ రాజ చోర మూవీలో యాక్ట్ చేసిన అనుకున్నతంగా ఐడెంటీటీ సంపాదించుకోలేకపోయింది. అంతేకాకుండా తెలుగుతో పాటుగా అటు తమిళంలోనూ అనేక మూవీస్‌లో యాక్ట్ చేసి మెప్పించింది ఈ భామ. ఇక రావణసూర మూవీలో రవితేజ సరసన నటించింది. దాంతో ఈ చిన్నదానికి ఛాన్స్‌లు కంప్లీట్‌గా తగ్గుముఖం పట్టాయి. కానీ నెట్టింట మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago