Kavya Maran: స‌న్ రైజ‌ర్స్ సీఈఓ కావ్య మారన్ అంత ఆస్తులు కూడాబెట్టిందా?

Kavya Maran: ఐపీఎల్ వీక్షించే ప్ర‌తి ఒక్క‌రికి కావ్య మార‌న్ త‌ప్ప‌క తెలిసి ఉంటుంది. ఎస్.ఆర్.హెచ్ ఎక్కడ ఆడుతున్నా అక్కడ వాలిపోయి.. జట్టును ఎంకరేజ్ చేస్తారు కావ్య. సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆమె అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది.. కావ్య పేరు మీద ఎన్నో ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. మిస్టరీ గర్ల్ కావ్యా మారన్ కోట్ల విలువచేసే వ్యాపారాలకు హెడ్‌గా కూడా ఉన్నారు. ఎస్ఆర్‌హెచ్ ఆడే స‌మ‌యంలో కెమెరామ్యాన్స్..​ ప్లేయర్స్ కంటే కావ్యపాప హావభావలపైనే ఎక్కువ ఫోకస్​ పెడుతుంటాడు. ఆటగాళ్లు అదరగొడుతుంటే.. ఎగురుతూ కేరింతలు కొట్టే కావ్య.. పేలవ ప్రదర్శన చేస్తుంటే మాత్రం.. చాలా నిరుత్సాహంతో కనిపిస్తూ ఉంటుంది.

సన్ గ్రూప్​ మీడియా సంస్థల అధినేత కళానిధి మారన్ తనయే కావ్యా మారన్ కాగా, ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం సీఈఓగా వ్యవహరిస్తున్నారు.క్రికెట్‌తో పాటే ఈమె ఎన్నో కోట్లు విలువచేసే బిజినెస్‌లు నిర్వహిస్తున్నారు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే కాకుండా.. పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్న కావ్య.. బాగానే ఆస్తులు కూడబెట్టారు. ఆమె ఆస్తుల నికర విలువ దాదాపు 50 మిలియన్ల డాలర్లు ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీ లో 400 కోట్ల పైన ఆస్తి కలిగి ఉన్నారు.

ఆక్ష‌న్ జ‌రిగిన‌ప్పుడు మెయిన్ ప్లేయర్స్ ఎవర్ని తీసుకోకుండా అనవసరమైన ప్లేయర్స్ ని కోట్లు పెట్టి కొన్నారు అంటూ కావ్య‌పై అప్ప‌ట్లో ట్రోలింగ్ జ‌రిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో హైదరాబాద్ టీం ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన సమయం లో ఆ టీం సీఈఓ అయినా కావ్య మారన్ హాట్ టాపిక్ గా మారింది. కావ్య మారన్ తమిళనాడులో 1992లో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మోరిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం ఫారెన్‌లో మాస్టర్స్ చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి కో ఓనర్‌గా వ్యవహరిస్తున్న కావ్య.. సన్‌ మ్యూజిక్‌, సన్‌ టీవీ ఎఫ్‌ఎం ఛానళ్ల వ్యవహారాలను కూడా చూస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago