Samantha And Sreeja : ఇటీవలి కాలంలో సమంత, శ్రీజ విడాకుల వ్యవహారం ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఇద్దరు ఒక వ్యక్తి వలనే తమ భర్తలకి విడాకులు ఇచ్చారని ప్రచారం జరిగింది. సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో ప్రీతమ్ జుకల్కర్ పేరు చాలా వైరల్ గా మారింది. అయితే సమంత ఇతడితో చాలా ఫ్రీగా మూవ్ అయ్యే సందర్భాలను ఫోటోలు మనం చూస్తూనే ఉన్నాము.. అంతేకాకుండా వీరిద్దరి గురించి పలు రూమర్లు కూడా తెగ వైరల్ గా మారాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని అప్పట్లో వార్తలు రావడంతో అతడిని తెగ ట్రోల్ కూడా చేశారు. తాను దానికి క్లారిటీ ఇచ్చిన కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి.
ఇక శ్రీజ విషయానికి వస్తే.. ఈవిడ ప్రీతం చాలా క్లోజ్ గా ఉంటున్నారని కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరు కలిసి హగ్ చేసుకున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.. ఇక మెగా డాటర్ తన భర్తకు విడాకులు ఇచ్చిందని అందుకు కారణం ప్రితమే అన్నట్లుగా మెగా అభిమానులు కూడా కామెంట్లు చేశారు. కానీ ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొన్ని సందర్భాలలో బయటపడ్డాయి . అయితే ప్రీతమ్ రీసెంట్‌గా తన పుట్టిన రోజును గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. అయినా సరే ఈ ఇద్దరు అతగాడికి విషెస్ చెప్పిందే లేదు . ఈ క్రమంలోనే సమంత వీరిద్దరిని దూరం పెట్టింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఆయన ఒడిలో కాళ్లు పెట్టుకుని పడుకున్న సమంత.. అలానే అతడికి క్లోజ్ అయిన శ్రీజ కూడా విష్ చేయకపోవడంతో ఇద్దరు కూడా ఆయన్ని దూరం పెట్టేసింది అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు.
సమంత, నాగ చైతన్య విడాకుల తర్వాత కూడా ప్రీతమ్.. సమంతతో చాలా క్లోజ్‌గానే కనిపించాడు. కాని ఇప్పుడు వీరిద్దరు సడెన్‌గా ఆయనని ఎందుకు దూరం పెట్టారా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. రానున్న రోజులలో దీనిపై క్లారిటీ రానుంది. ఇక సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజగా ఉండగా, శ్రీజ తన తండ్రి దగ్గర ఉంటున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…