Karunakaran : అకీరా నంద‌న్‌తో సినిమాపై స్పందించిన తొలిప్రేమ డైరెక్ట‌ర్

<p style&equals;"text-align&colon; justify&semi;">Karunakaran &colon; సాధార‌ణంగా స్టార్ హీరోల‌కి అభిమానులు ఉంటారు&period;కాని à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌కి à°­‌క్తులు ఉంటారు&period; చేసింది à°¤‌క్కువ సినిమాలే అయిన కూడా ప్రేక్షకుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు à°ª‌à°µ‌ర్ స్టార్&period; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన &OpenCurlyQuote;జల్సా’&comma; &OpenCurlyQuote;ఖుషీ’ చిత్రాలు రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే&period; ప్రస్తుతం మరో బ్యూటీఫుల్ ఫిల్మ్ రీరిలీజ్ కు సిద్ధమైంది&period; తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ హిట్ గా నిలిచిన ప్రేమ కథా చిత్రాల్లో &&num;8216&semi;తొలిప్రేమ&&num;8217&semi; ఒకటి&period; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్&comma; కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ&period;కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్&period;ఎస్&period;సి&period; ఆర్ట్స్ పతాకంపై జి&period;వి&period;జి&period;రాజు నిర్మించారు&period; 1998 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ మధ్య తరగతి యువకుడి తొలిప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను కట్టిపడేసింది&period; ప్రేమ సన్నివేశాలు&comma; హాస్య సన్నివేశాలు&comma; దేవా స్వరపరిచిన పాటలు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి&period; ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అతికొద్ది సినిమాల్లో ఒకటిగా &&num;8216&semi;తొలిప్రేమ&&num;8217&semi; ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది&period; ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ వెండితెర మీద చూసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది&period; జూన్ 30à°¨ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు&period; ఈ క్ర‌మంలో కరుణాక‌à°°‌ణ్ తో మీడియా ముచ్చ‌టించ‌గా ఆయ‌à°¨ ఆస‌క్తిక‌à°° విష‌యాలు తెలియ‌జేశారు&period; అమ్మ&comma; నాన్న‌&comma; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ అని కరుణాక‌à°°‌ణ్ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15815" aria-describedby&equals;"caption-attachment-15815" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15815 size-full" title&equals;"Karunakaran &colon; అకీరా నంద‌న్‌తో సినిమాపై స్పందించిన తొలిప్రేమ డైరెక్ట‌ర్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;karunakaran&period;jpg" alt&equals;"Karunakaran responded on akira nandan movie " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15815" class&equals;"wp-caption-text">Karunakaran<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నా హీరో అత‌ను అని చెపిన క‌రుణా క‌à°°‌ణ్&period; ఆయ‌నకి సీన్ à°¨‌చ్చితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు&period; ముందు à°®‌నం ఒక స్టోరీ చెప్పి à°¤‌ర్వాత ఒక‌టి చెబితే ఇట్టే గుర్తు à°ª‌డతారు&period; అప్పుడు ఒక‌టి చెప్పావు&comma;ఇప్పుడు ఒక‌టి చెప్పావు ఏంట‌ని ఆయ‌à°¨ అంటారు అని క‌రుణాక‌à°°‌ణ్ చెప్పారు&period; వీలు కుదిరితే à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా చేయాల‌ని ఉంద‌ని క‌రుణా క‌à°°‌ణ్ &period;&period; తొలి ప్రేమ 2 à°ª‌à°µ‌న్ à°¤‌నయుడు అకీరా నందన్‌తో చేయాల‌ని భావిస్తున్న‌ట్టుగా à°¤‌à°¨ à°¸‌న్నిహితుల‌తో చెప్పిన‌ట్టు టాక్&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"r1L52ulPQjA" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago