Kantara Movie : ఓటీటీలో వ‌స్తున్న కాంతారా మూవీ.. ఎందులో.. ఎప్పుడు అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kantara Movie &colon; క‌న్న‌à°¡ చిత్రం కాంతారా బాక్సాఫీస్ à°µ‌ద్ద సృష్టిస్తున్న ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు&period; దర్శకుడు అలాగే హీరోగా రిషబ్ శెట్టి చేసిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకొని కన్నడ సహా తెలుగు మరియు హిందీ ఆడియెన్స్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబడుతుంది&period; తెలుగులో అయితే సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంటుంది&period;&period; ఇండియన్ మూవీ డేటా బేస్&period;&period; ఐఎండీబీలో కాంతారా చిత్రం నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది&period; టాప్ 200 సినిమాల్లో&period;&period; కాంతారా నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది&period; కేజీయఫ్ 128&comma; ఆర్ఆర్ఆర్ 190&comma; బాహుబలి 101à°µ స్థానంలో ఉన్నాయి&period; అలా ఈ చిత్రాలన్నింటిని కాంతారా వెనక్కి నెట్టేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది&period; అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌à°² చేయ‌గా&comma; ఆయ‌à°¨‌కు లాభాల పంట పండిస్తుంది&period; అయితే ఈ సినిమా ఒక‌వైపు థియేట‌ర్స్‌లో సంద‌à°¡à°¿ చేస్తుండ‌గానే&comma; మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ ఒక‌టి నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; నవంబర్ 4 శుక్రవారం నాడు &OpenCurlyQuote;కాంతార’ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు ముందస్తు సమాచారం&period; ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని ఫిలిం à°¨‌గ‌ర్ టాక్&period; త్వ‌à°°‌లోనే దీనిపై క్లారిటీ రానుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4488" aria-describedby&equals;"caption-attachment-4488" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4488 size-full" title&equals;"Kantara Movie &colon; ఓటీటీలో à°µ‌స్తున్న కాంతారా మూవీ&period;&period; ఎందులో&period;&period; ఎప్పుడు అంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;kantara-movie-2&period;jpg" alt&equals;"Kantara Movie coming on ott know which app and date " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4488" class&equals;"wp-caption-text">Kantara Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అర‌వంద్ సొంత స్ట్రీమింగ్ ఆహా కూడా ఉండ‌డంతో అమెజాన్‌తో పాటు ఆహాలోను స్ట్రీమింగ్ కానుంద‌నే ప్ర‌చారం ఒక‌టి à°¨‌డుస్తుంది&period; క‌న్నడలో వంద కోట్లు కలెక్ట్ చేసిన అతి కొద్ది చిత్రాల్లో కాంతారా నిల్చుంది&period; కాంతారా దెబ్బకు కేజీయఫ్ రికార్డులు సైతం బద్దలయ్యాయి&period; కన్నడలో ఈ చిత్రం కేవలం రెండు వారాల్లోనే వంద కోట్లు కొల్లగొట్టేసింది&period; పైగా ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే&period; కనీసం ఇరవై కోట్లు కూడా పెట్టని ఈ సినిమాకు కేవలం కన్నడలోనే వంద కోట్లు వచ్చాయి&period; ఇది అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago