Kalyan Ram NTR Mokshagna : ఒకే ఫ్రేములో క‌నిపించిన క‌ల్యాణ్ రామ్‌, ఎన్‌టీఆర్‌, మోక్ష‌జ్ఞ‌.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kalyan Ram NTR Mokshagna &colon; నంద‌మూరి బ్ర‌à°¦‌ర్స్ ఎన్టీఆర్‌&comma; క‌ళ్యాణ్‌రామ్‌తో పాటు బాల‌కృష్ణ కొడుకు నంద‌మూరి మోక్ష‌జ్ఞ తేజ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించడంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి&period; క‌ళ్యాణ్ రామ్&comma; ఎన్టీఆర్ చాలా సార్లు క‌లిసి క‌నిపించారు కాని వారిద్ద‌రితో మోక్ష‌జ్ఞ కూడా క‌నిపించ‌డంతో ఇప్పుడు ఈ పిక్ సోష‌ల్ మీడియాని షేర్ చేస్తుంది&period; దివంగ‌à°¤ à°¨‌టుడు&comma; రాజ‌కీయ నాయ‌కుడు నంద‌మూరి à°¹‌రికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట జ‌రిగిన పెళ్లి వేడుక నంద‌మూరి బ్ర‌à°¦‌ర్స్ క‌à°²‌యిక‌కు వేదిక‌గా మారింది&period; సుహాసిని కుమారుడు à°¹‌ర్ష వివాహ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది&period; ఈ వేడుక‌కి నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజ‌రైంది&period; చంద్ర‌బాబు&comma; బాల‌య్య కూడా à°¸‌తీస‌మేతంగా హాజ‌à°°‌య్యారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్య&comma; ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని&comma; యంగ్ టైగర్‌ను బాలయ్య అంతగా పట్టించుకోడని&comma; దూరం పెడుతుంటాడనే టాక్ వినిపిస్తూనే ఉంటుంది&period; నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్‌కు సరైన స్థానం ఉండదని నెట్టింట్లో చర్చలు నడుస్తున్న à°¸‌à°®‌యంలో కళ్యాణ్ రామ్&comma; ఎన్టీఆర్&comma; మోక్షజ్ఞలు ఇలా కలిసి కనిపించడం&comma; ఆ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ సందడి చేయడం చూస్తుంటే అవన్నీ గాలి మాటలే&comma; రూమర్లే అని అర్థమైపోతోంది&period; ఈ పెళ్లి వేడుక‌లో ఎన్టీఆర్‌&comma; మోక్ష‌జ్ఞ తేజ ఒక‌రితో à°®‌రొక‌రు à°¸‌à°°‌దాగా మాట్లాడుకుంటూ క‌నిపించారు&period; ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది&period; నంద‌మూరి అభిమానులు ఎన్టీఆర్‌&comma; మోక్ష‌జ్ఞ తేజ ఫొటోతో పాటు వీడియోను తెగ షేర్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18367" aria-describedby&equals;"caption-attachment-18367" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18367 size-full" title&equals;"Kalyan Ram NTR Mokshagna &colon; ఒకే ఫ్రేములో క‌నిపించిన క‌ల్యాణ్ రామ్‌&comma; ఎన్‌టీఆర్‌&comma; మోక్ష‌జ్ఞ‌&period;&period; ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;kalyan-ram-ntr-mokshagna&period;jpg" alt&equals;"Kalyan Ram NTR Mokshagna in one photo video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18367" class&equals;"wp-caption-text">Kalyan Ram NTR Mokshagna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పెళ్లి వేడుక‌లో బాల‌కృష్ణ‌&comma; ఎన్టీఆర్ ఎదురుప‌à°¡à°¿à°¨ ఓ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది&period; ఈ వీడియోలో బాల‌కృష్ణ à°ª‌క్క‌à°¨ కూర్చున్న వ్య‌క్తికి ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది&period; ఆ à°¸‌à°®‌యంలో బాలకృష్ణ‌ను మాత్రం ఎన్టీఆర్ à°ª‌à°²‌క‌రించ‌లేద‌ని ఈ వీడియోను ఉద్దేశించి నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు&period; వేడుక‌లో తారకరత్న మిస్ కాగా&comma; ఆయ‌à°¨ భార్య&comma; పిల్లలు కూడా కనిపించలేదు&period; ఫోటోల్లో కనిపించలేదా&quest; లేదంటే పెళ్లికి కూడా వెళ్లలేదా&quest; అన్నది తెలియడం లేదు&period; కానీ ప్రస్తుతం ఎన్టీఆర్&comma; కళ్యాణ్ రామ్&comma; మోక్షజ్ఞ ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది&period; ఈ ఫోటోతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"7UTFgpBFtqE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago