Tamannaah : బ్లాక్ టైట్‌ఫిట్ లో మిల్కీ బ్యూటీ అందాలు మామూలుగా లేవు..!

Tamannaah : ఇటీవ‌ల మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఎప్పుడు లేని విధంగా త‌న అంద‌చందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. కేక పెట్టించే అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తూ మాయ చేస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటు తెలుగుతో పాటు అటు హిందీ, తమిళ భాషల్లోను అదరగొడుతోంది. తెలుగులో చిరంజీవికి పక్కన హీరోయిన్‌గా నటించిన భోళా శంకర్‌ నిరాశపరిస్తే తలైవార్ రజనీకాంత్‌ జైలర్ ఐటమ్ సాంగ్ హిట్‌ బ్యూటీకి మంచి కిక్‌ని ఇచ్చింది. కొత్త వెబ్ సిరీస్ జీ కర్దా కూడా తమన్నాకు మంచి పేరు తెచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన సుమారు 20ఏళ్లు కావస్తున్న ఇప్పటికి ఎనర్జిటిక్, గ్లామర్ హీరోయిన్‌గానే ఉంది. మిల్కీ బ్యూటీ రీసెంట్‌గా ప్రేమలో పడిందనే వార్త నెట్టింట్లో బాగా వైరల్ అయింది.

కథానాయిక తమన్నా, నటుడు విజయ్‌ వర్మ రియల్‌ లవ్‌స్టోరీ ఇప్పుడు హాట్‌టాపిక్ కాగా, వారు త‌మ‌ ప్రేమను బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. అంతేకాదు ఇద్దరు గాఢ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇప్పటి వరకు పలు ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి చెబుతూనే వున్నారు. మా లవ్‌స్టోరీ గురించి, మా గురించి తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా వున్నారు. అందరి ఆదరణ, అభినందనలు పొందిన జంటల్లో మేము కూడా వున్నామనేది నాకు ఇప్పటి వరకు తెలియదు. అంత మంది ఆదరణ సొంతం చేసుకున్నందుకు సంతోషంగా వుంది. మేమిద్దరం ప్రేమలో పడిన కొత్తలో బయటికి వెళ్లినప్పుడు అందరి దృష్టి మా మీద పడటం, వ్యక్తిగత జీవితం అందరిలో డిస్కషన్‌ పాయింట్‌గా వుండటం అసౌకర్యంగా ఫీలయ్యా.రాను రాను నేను కూడా దానికి అలవాటుపడ్డాను. ఏది ఏమైనా తమన్నాతో నేను పీకల్లోతు ప్రేమలో మాత్రం వున్నాను అని చెప్పుకొచ్చింది.

Tamannaah latest black dress video viral
Tamannaah

ఇక ఇదిలా ఉంటే మిల్కీ బ్యూటీ అందాలు ఇటీవ‌ల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. స‌రికొత్త లుక్‌లో కేక పెట్టించే విధంగా మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ డ్రెస్ లో కేక పెట్టించే లుక్స్‌తో అద‌ర‌హో అనిపిస్తుంది. త‌మ‌న్నా స్ట‌న్నింగ్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు తెగ పిదా అవుతున్నారు. ఈ అమ్మ‌డి గ్లామర్ షో లుక్స్ మాత్రం అద‌ర‌హో అనిపించే విధంగా ఉన్నాయి. పిక్స్ కూడా తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago