Kalyaan Dhev : వరుస పోస్ట్‌ల‌తో కాక రేపుతున్న కళ్యాణ్ దేవ్.. ఇంత‌కీ ఏం చెప్పాల‌ని అనుకుంటున్నాడు..?

Kalyaan Dhev : గ‌త కొద్ది రోజులుగా మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. విజేత సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన క‌ళ్యాన్ దేవ్.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమ‌లు చేస్తూ వెళ్లాడు. కాని అందులో ఒక్క సినిమా కూడా మ‌నోడికి మంచి ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అయితే కొంత కాలంగా కళ్యాణ్ దేవ్., శ్రీజ విడాకులు తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. వారిద్దికి సంబంధించి ఎన్నో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నా కూడా ఇద్ద‌రిలో ఒక్క‌రు కూడా స్పందించ‌లేదు. ఇంస్టాగ్రామ్ వేదిక తన మనసులోని మాటలు ఇన్‌డైరెక్ట్‌గా పంచుకుంటున్నారు.

తాజాగా క‌ళ్యాణ్ దేవ్ వరుస పోస్ట్స్ కాకరేపుతున్నాయి. ఒకరి సమస్య గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. కాబట్టి విషయం తెలియకుండా మాట్లాడకూడదు అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టిన ఆయ‌న మ‌రొక పోస్ట్‌లో రెండు రకాల బాధలు ఉంటాయి. వాటిలో మనం ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుందని అన్నారు. క్రమశిక్షణ వలన వచ్చే బాధ లేదా విచారం వలన వచ్చే బాధ ఉంటాయి కాబ‌ట్టి… ఈ రెంటిలో ఒకటి ఎంచుకోవాలి. మీరు ఏది కోరుకుంటారని ఆయన ప్రశ్నించారు. అయితే శ్రీజాతో ఆయన విడిపోయిన నేపథ్యంలో ఆయన పోస్ట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Kalyaan Dhev latest post viral on social media
Kalyaan Dhev

కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అధికారికంగా విడాకులు ప్రకటించనుకున్నప్పటికీ విడిపోయారన్న మాట వాస్తవమేనని, విశ్వసనీయ వర్గాల ద్వారా స‌మాచారం అందుతుంది. ఈ వాదన బలపరిచే విధంగా ప్ర‌స్తుత పరిస్థితులు ఉన్నాయి. శ్రీజ-కళ్యాణ్ దేవ్ కలిసి కనిపించి ఏడాది దాటిపోయింది వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ కూడా వీరి విడాకుల మేటర్ ధృవీకరిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ కూతురు నవిష్క శ్రీజా వద్దే పెరుగుతుంది. ఈ క్రమంలో కూతురుని తలచుకుని కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్స్ పెడుతుండ‌డం చూస్తుంటే వారు విడిపోయార‌నే భావ‌న అంద‌రిలో క‌లుగుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago