Samantha : స‌మంత అనారోగ్యంపై కూడా ట్రోల్సా.. ఆమెని బ్ర‌త‌క‌నివ్వరా..!

Samantha : ఏ మాయ చేశావే చిత్రంతో తెర‌కెక్కిన స‌మంత అంచెలంచెలుగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చివ‌రిగా య‌శోద సినిమాతో మంచి హిట్ కొట్టిన స‌మంత తాజాగా ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నెల 14న శాకుంత‌లం ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు కావాలనే సమంతను టార్గెట్‌ చేయటం మొదలుపెట్టారు. సోషల్‌ మీడియా వేదికల్లో ఆమెపై దారుణమైన కామెంట్లు చేస్తూ విమ‌ర్శిస్తున్నారు.. సినిమాలో ఆమె నటన అస్సలు బాగోలేదని, అతిగా నటించిందని దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

స‌మంత ఇటీవ‌ల అనారోగ్యం కార‌ణంగా ఎమోషనల్‌ అయిన సంఘటనలను వీడియో చేసి ‘‘ ఆస్కార్‌ గోస్‌ టు సమంత.. ఈ నటన ఏదో సినిమాలో చేసి ఉంటే బాగుండేది’ అంటూ ఓ స్థాయికి మించి ట్రోలింగ్స్‌ మొదలుపెట్టారు. కొంద‌రు నెటిజన్లు సెలెబ్రిటీలంటే కక్ష ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సెలెబ్రిటీలు ఏదో తమ ఇంట్లో బానిసలు అయినట్లు ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేస్తున్నారు. సమంత గత కొన్ని నెలలుగా మైయోసైటిస్‌ అనే ఆటోఇమ్యూన్‌ డిసీజ్‌తో బాధపడుతుండ‌గా, ఈ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఎక్కువ సేపు నిలబడలేని పరిస్థితి కూడా నెల‌కొంది . ఏదైనా ఫంక్షన్లకు వచ్చినపుడు లైట్లు, అరుపులు ఆమెను ఎంతో చిరాకుకి గురి చేశాయి.

trolls on Samantha health even in this time
Samantha

అయితే స‌మంత చాలా విష‌యాల‌లో మౌనంగా ఉన్నా కూడా కొంద‌రు ఆమెని దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. సమంత మయోసైటిస్‌తో పాటు విడాకులకు సంబంధించిన విషయాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతుండ‌గా, ఆమెపై అలాంటి కామెంట్లు చేయటం మంచిది కాదు. అనారోగ్యం గురించి సరైన అవగాహన లేకుండా కామెంట్లు చేస్తున్న వారు మూర్ఖులు అంటూ స‌మంత అభిమానులు ట్రోల‌ర్స్‌పై దారుణ‌మైన కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago