Kajal Aggarwal : క‌మ‌ల్ సినిమా కోసం కాజ‌ల్ ప‌డుతున్న క‌ష్టం అంతా ఇంతా కాదు..!

Kajal Aggarwal : టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ చూడ చక్క‌ని అందంతోపాటు అద్భుత‌మైన న‌ట‌న‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంది. స్టార్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించిన కాజ‌ల్ మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడే పెళ్లి చేసుకుంది. 2020 అక్టోబర్ నెలలో కాజల్-గౌతమ్ కిచ్లు వివాహం జరిగింది. రెండేళ్లకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్ర‌స్తుతం త‌న కుమారుడితో ఆనంద క్ష‌ణాల‌ని గడుపుతుంది. మ‌రోవైపు ఈ అమ్మ‌డు క‌మ‌ల్ హాస‌న్ ఇండియ‌న్ 2 సినిమాలో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమాలో కాజ‌ల్‌ది ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అని తెలుస్తుంది.

కాజల్ గత మూడేళ్లుగా కళరిపయట్టు అనే కేరళ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. సమయం దొరికినప్పుడల్లా కళరిపయట్టును నేర్చుకుంటున్నట్లు ఆమె తెలిపింది. మూడేళ్లుగా అడ‌పాద‌డ‌పా నేర్చుకుంటున్నట్టు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చిన కాజ‌ల్ అగ‌ర్వాల్ గుర్ర‌పు స్వారీ కూడా నేర్చుకుంటుంది. ఎప్పుడో మొద‌లైన ఇండియన్ 2 చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆగిపోగా, ఇటీవ‌ల తిరిగి ప్రారంభమైంది. 1996లో విడుదలైన కమల్ హాసన్ సూపర్‌హిట్ మూవీ భారతీయుడుకి ఇండియన్ 2 చిత్రం సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్ దీనిని డైరెక్ట్ చేస్తున్నారు.

Kajal Aggarwal workouts for her next film
Kajal Aggarwal

పెళ్లి తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌కి కాస్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూనే సినిమాల్లో నటించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగానే ఇండియన్ 2 సినిమా కోసం కాజల్ అగర్వాల్ కేరళ మార్షల్ ఆర్ట్ కళ‌రిపయట్టుని ప్రాక్టీస్ చేసింది. ప్రాచీన భారతీయ యుద్ధ కళ అయిన కళ‌రిపయట్టు శిక్ష‌ణ‌లో బాగానే క‌ష్ట‌ప‌డుతుంది. ఈ సినిమా హిట్ అయి కాజ‌ల్‌కి మంచి పేరు తీసుకొస్తే ఇక ఈ అమ్మ‌డు వ‌రుస సినిమాలు చేయడం ఖాయం అని అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago