Jayavani : దాని వ‌ల్ల నా కెరీర్ నాశ‌నం అయింది.. జ‌య‌వాణి కామెంట్స్ వైర‌ల్‌..

Jayavani : ఇటీవ‌ల కొంద‌రు మీడియా ముఖంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. యమదొంగ, మర్యాద రామన్న‌, విక్రమార్కుడు, గుంటూర్ టాకీస్ వంటి సినిమాల‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జ‌య‌వాణి త‌న‌ని ఓ ద‌ర్శ‌కుడు మోసం చేశాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కెరీర్‌లో ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొస్తూ.. తనకు విలన్ పాత్రలు సినిమాల్లో ఎక్కువగా వచ్చాయని జయవాణి తెలిపారు. ఒకే తరహా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని జయవాణి వెల్లడించారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నల్లగా ఉన్నావని చాలా మంది అవమానించారని చెప్పారు.

నటిగా సెట్ కానని అన్నారని.. కానీ తాను మాత్రం ఎలాగైనా ఇండస్ట్రీలోనే కొనసాగాలని చాలా కష్టపడ్డానని అన్నారు. ఇక ఓ డైరెక్ట‌ర్ అయితే సినిమా ఛాన్స్ ఇస్తాన‌ని పిలిచి ఫొటో షూట్ చేశాడ‌ట‌. అనంతరం దర్శకుడి నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదని కానీ ఆ ఫోటో షూట్‌‌‌‌కి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని తెలిపింది. వెబ్‌‌సైట్‌‌లో ఆ ఫోటోలు పెట్టిన వ్యక్తి కూడా ఎవరో తెలియదని పేర్కొంది. అయితే అవి తన కెరీర్ కే మచ్చగా మిగిలాయని వాపోయింది జయవాణి.

Jayavani said her career is destroyed at beginning
Jayavani

అవకాశాల కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించా. చిన్న క్యారెక్టర్ ఇచ్చినా చేసేదాన్ని. వచ్చిన పాత్రకు నేను వంద శాతం న్యాయం చేశా. తమిళ సినిమాల్లో నటించేందుకు ఛాన్స్ ఉందని పిలిస్తే అక్కడి వెళ్లాను. మొదట్లో మదర్ క్యారెక్టర్ ఉందని స్క్రీన్ టెస్ట్ చేశారు. కానీ ఆ తరువాత తల్లి పాత్ర వద్దని వేరే క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్లు వస్తున్నా చేయట్లేదు అంటూ స్ప‌ష్టం చేసింది జ‌య‌వాణి. విజయవాడలో జన్మించిన జయవాణి బీఏ వరకు చదివింది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి ఉండడంతో ఈ రంగంలోకి అడుగుపెట్టింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago