Kajal Aggarwal : పెదాల‌కి స‌ర్జరీ చేయించుకున్న త‌ర్వాత తొలిసారి తెలుగు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన కాజ‌ల్

<p style&equals;"text-align&colon; justify&semi;">Kajal Aggarwal &colon; ఈ à°®‌ధ్య చాలా మంది భామ‌లు à°¤‌à°® అందాన్ని మెరుగుప‌à°°‌చుకోవ‌డం కోసం à°¸‌ర్జ‌రీలు చేయించుకుంటున్న విష‌యం తెలిసిందే&period; లావుగా ఉంటే సన్నగా మారటానికి కూడా బాగా ప్రయత్నాలు చేస్తారు&period; అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకున్నారు&period;అందులో కాజల్ అగర్వాల్ కూడా ఒకరని తెలుస్తుంది&period; ఆమె తను లిప్ సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది&period; తొలిసారిగా లక్ష్మి కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్&period;ఆ తరువాత మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ సరసన నటించింది కాజ‌ల్‌&period; ఈమెకు టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు&period;ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళుతూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన చిన్ననాటి స్నేహితుడు&comma; బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు తో కొంతకాలం రిలేషన్షిప్ లో ఉండి&period;అతడిని పెళ్లి చేసుకుంది&period;అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది&period; ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది&period;ఇక బిడ్డ పుట్టాక కూడా కాజల్ ఎనర్జీ మాత్రం తగ్గలేదు&period; సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఆ à°®‌ధ్య ఫొటో షేర్ చేయ‌గా&comma; అందులో తను అందంగా కనిపించినప్పటికీ కూడా తన ఫేస్ లో ఏదో తేడాగా అనిపించింది&period;దీంతో ఆ ఫోటోని చూసి నెటిజన్స్ కాజల్ పెదవులను గమనిస్తే ఏదో తేడా కొడుతుంది అంటూ&period;&period; బహుశా కాజల్ కూడా పెదవులకు సర్జరీ చేయించుకుందా&period;అందుకే ఆమె ముఖం అలా కనిపిస్తుందా అని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20540" aria-describedby&equals;"caption-attachment-20540" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20540 size-full" title&equals;"Kajal Aggarwal &colon; పెదాల‌కి à°¸‌ర్జరీ చేయించుకున్న à°¤‌ర్వాత తొలిసారి తెలుగు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన కాజ‌ల్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;kajal-aggarwal-1&period;jpg" alt&equals;"Kajal Aggarwal 1st interview in telugu after so many years " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20540" class&equals;"wp-caption-text">Kajal Aggarwal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¸‌ర్జ‌రీ à°¤‌ర్వాత కాజ‌ల్ తెలుగులో à°­‌గ‌వంత్ కేసరి అనే చిత్రంలో à°¨‌టిస్తుంది&period; ఈ క్ర‌మంలో మీడియాకి à°ª‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తుంది&period; భగవంత్ కేసరి సినిమా గురించి కాజల్ అగర్వాల్ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ పెద్ద సూపర్‌స్టార్ అయినప్పటికీ&comma; బాలయ్య ఎప్పుడూ జోవియల్‌లో చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది&period; à°­‌గ‌వంత్ కేస‌à°°à°¿ à°¤‌à°¨‌కు చాలా స్పెష‌ల్ ఫిల్మ్ అని తెలిపింది కాజ‌ల్‌&period;ప్ర‌స్తుతం తెలుగులో లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో à°¸‌త్య‌భామ సినిమా చేస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌&period; ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"VjfLnbTnK&lowbar;w" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago