Honey Rose : వైట్ శారీలో దాగ‌నంటున్న హ‌నీరోజ్ అందాలు.. కుర్రాళ్ల థ‌ర్మామీట‌ర్ ప‌గిలిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey Rose &colon; ఇటీవలి కాలంలో అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ à°¹‌నీరోజ్&period; నందమూరి నటసింహం బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసి మాసివ్ హిట్ కొట్టిన రీసెంట్ మూవీ వీరసింహా రెడ్డి&period; ఈ మూవీలో ఒక హీరోయిన్ గా అలరించింది మలయాళ భామ హనీ రోజ్&period; అప్పుడెప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటి వీర సింహా రెడ్డి సినిమాతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది&period; మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అనే పాటతో అదరగొట్టిన ఈ భామ 1989 మే 17à°µ రోజున కేరళలోని మూలమట్టం అనే గ్రామంలో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది&period; ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కాగా సెయింట్ జేవియర్స్ వుమెన్ కాలేజీలో ఇంగ్లీషులో బ్యాచ్ లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పొందింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హనీ రోజ్ తన 14à°µ సంవత్సరంలో 2005లో &&num;8220&semi;బాయ్‌ఫ్రెండ్&&num;8221&semi; చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది&period; ఇందులో ఈ బ్యూటి సపోర్టింగ్ పాత్రలో అలరించింది&period; అనంతరం ముధల్ కనవే అనే తమిళ్ రొమాంటిక్ డ్రామా మూవీతో కోలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది ఈ భామ&period; 2009 నుంచి హాని రోజ్ అసలు సినీ కెరీర్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు&period; మొదట్లో ఆమె అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు చేయకుండా తనని తాను నోరూపించుకోవాలనుకుంది&period; అందుకే అనేక షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది&period; కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో హనీ నటనకు ప్రశంసలు లభించాయి&period; ఇక ఆ తరువాత మెల్లిగా ఈ అమ్మడు వెండితెరపై ఫోకస్ చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20533" aria-describedby&equals;"caption-attachment-20533" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20533 size-full" title&equals;"Honey Rose &colon; వైట్ శారీలో దాగ‌నంటున్న à°¹‌నీరోజ్ అందాలు&period;&period; కుర్రాళ్ల à°¥‌ర్మామీట‌ర్ à°ª‌గిలిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;honey-rose&period;jpg" alt&equals;"Honey Rose launching mall video vral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20533" class&equals;"wp-caption-text">Honey Rose<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సోషల్ మీడియాలో ఆమెక్రేజ్ అమాంతం పెరిగిపోయింది&period; హనీరోజ్ ను చూసిన ఆడియన్స్ అసలు అప్సరస దిగివచ్చిందా అనుకున్నారు&period; ఆమె వెంటపడ్డంత పని చేశారు&period; అసలు ఆమెకోసమే వీరసింహారెడ్డి సినిమా కూడా చూశారు చాలా మంది&period; సోష‌ల్ మీడియాలో ఈ భామ చేసే à°°‌చ్చకి పిచ్చెక్కిపోతారు&period; తాజాగా వైట్ శారీలో కేక పెట్టించే à°¤‌à°¨ అందంచందాలు చూపిస్తూ కుర్రాళ్లకి à°®‌త్తెక్కించింది&period; వైట్ శారీలో హనీరోజ్‌ని చూసిన ఎవ‌రైన మంత్ర ముగ్ధులు కావడం ఖాయం&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"jgSdAT8gCbg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago