Jr NTR Watch Price : యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ఆయనకి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డమ్ దక్కింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒక పక్క తన భారీ చిత్రం “దేవర” నుంచి ప్రమోషనల్ కంటెంట్ తో పాన్ ఇండియా లెవెల్లో వైరల్ అవుతుండగా ఇంకో పక్క తన కెరీర్ 31వ సినిమాని క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తాను మొదలు పెట్టేసాడు. ఇంకోవైపు వార్ 2 అనే సినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ 31వ మూవీ రీసెంట్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ చాలా సింపుల్ లుక్స్ వచ్చి అలరించాడు. అయితే ఇదే ఈవెంట్ లో తన చేతికి ధరించిన వాచ్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే ఇది చూసేందుకు నీలి రంగులో మంచి ప్రీమియం గా కనిపిస్తుంది కానీ దీని ధర వింటే మాత్రం అంతా షాక్ అవ్వాల్సిందే అని అంటున్నారు ఫ్యాన్స్. ఈ వాచ్ ధర ఎంతంటే అక్షరాల మూడు కోట్లు అట. అంతే కాకుండా అన్ని చార్జెస్ కలిపి దీని కాస్ట్ ఇంకా ఎక్కువే ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఖరీదు సుమారు రూ. 2.45 కోట్లకు పైగానే ఉంటుందట. ఇదే కాదు ఈ బ్రాండ్ లో లభించే వాచ్‌లన్నీ కోట్ల రూపాయలు విలువ చేస్తాయట. గతలో ఒక సినిమా ఫంక్షన్ కు ఇదే వాచ్ పెట్టుకొని హాజరయ్యాడు ఎన్టీఆర్.
తారక్ దగ్గర రిచర్డ్ మిల్లీ బ్రాండ్ వాచ్ కూడా ఉంది. రిచర్డ్ మిల్లే ఆటోమేటిక్ ఫ్లైబ్యాక్ క్రోనోగ్రాఫ్ మెక్‌లారెన్- RM 11-03 అనేది ఈ వాచ్ పూర్తి పేరు. ధర సుమారుగా INR 4.2కోట్లు. ఖరీదైన వాచ్ లు సెలబ్రిటీ స్టాటస్ కి సింబల్ అనడంలో సందేహం లేదు. రామ్ చరణ్, ప్రభాస్ వద్ద ఖరీదైన వాచ్ లు ఉన్నాయి. లగ్జరీ గడియారాల ప్రపంచంలో పటేక్ ఫిలిప్ ప్రత్యేకతే వేరు. తారక్ దగ్గర పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్-రిఫరెన్స్. 5370 వాచ్ ఉంది. ఈ వాచ్ తో తారక్ పలు ఈవెంట్లలో కనిపించారు. పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ – రిఫరెన్స్ . 5370 ధర సుమారుగా రూ. 2.46 కోట్లు. బల్గారీ గెరాల్డ్ జెంటా ఆక్టా బి రిట్రో – BG043BSCVABR బ్రాండ్ వాచ్ కూడా తారక్ వద్ద ఉంది. ఈ వాచ్ కంపెనీకి గొప్ప చరిత్ర ఉంది. దీని ధర సుమారుగా రూ.17.10లక్షలు ఉంటుందని అంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…