Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Jr NTR Watch Price : ఎన్టీఆర్ ధ‌రించిన ఈ వాచ్ ధ‌ర ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డాల్సిందే..!

Shreyan Ch by Shreyan Ch
August 11, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Jr NTR Watch Price : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. ఆయ‌న‌కి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డ‌మ్ ద‌క్కింది. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒక పక్క తన భారీ చిత్రం “దేవర” నుంచి ప్రమోషనల్ కంటెంట్ తో పాన్ ఇండియా లెవెల్లో వైరల్ అవుతుండగా ఇంకో పక్క తన కెరీర్ 31వ సినిమాని క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తాను మొదలు పెట్టేసాడు. ఇంకోవైపు వార్ 2 అనే సినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ 31వ మూవీ రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ చాలా సింపుల్ లుక్స్ వచ్చి అలరించాడు. అయితే ఇదే ఈవెంట్ లో తన చేతికి ధరించిన వాచ్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ఇది చూసేందుకు నీలి రంగులో మంచి ప్రీమియం గా కనిపిస్తుంది కానీ దీని ధర వింటే మాత్రం అంతా షాక్ అవ్వాల్సిందే అని అంటున్నారు ఫ్యాన్స్. ఈ వాచ్ ధర ఎంతంటే అక్షరాల మూడు కోట్లు అట. అంతే కాకుండా అన్ని చార్జెస్ కలిపి దీని కాస్ట్ ఇంకా ఎక్కువే ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఖరీదు సుమారు రూ. 2.45 కోట్లకు పైగానే ఉంటుందట. ఇదే కాదు ఈ బ్రాండ్ లో లభించే వాచ్‌లన్నీ కోట్ల రూపాయలు విలువ చేస్తాయట. గతలో ఒక సినిమా ఫంక్షన్ కు ఇదే వాచ్ పెట్టుకొని హాజ‌ర‌య్యాడు ఎన్టీఆర్.

Jr NTR Watch Price do you know how much it is
Jr NTR Watch Price

తార‌క్ ద‌గ్గ‌ర రిచ‌ర్డ్ మిల్లీ బ్రాండ్ వాచ్ కూడా ఉంది. రిచర్డ్ మిల్లే ఆటోమేటిక్ ఫ్లైబ్యాక్ క్రోనోగ్రాఫ్ మెక్‌లారెన్- RM 11-03 అనేది ఈ వాచ్ పూర్తి పేరు. ధర సుమారుగా INR 4.2కోట్లు. ఖ‌రీదైన వాచ్ లు సెల‌బ్రిటీ స్టాట‌స్ కి సింబ‌ల్ అన‌డంలో సందేహం లేదు. రామ్ చ‌ర‌ణ్, ప్ర‌భాస్ వ‌ద్ద ఖ‌రీదైన వాచ్ లు ఉన్నాయి. లగ్జరీ గడియారాల ప్రపంచంలో పటేక్ ఫిలిప్ ప్ర‌త్యేక‌తే వేరు. తార‌క్ ద‌గ్గ‌ర‌ పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్-రిఫ‌రెన్స్. 5370 వాచ్ ఉంది. ఈ వాచ్ తో తార‌క్ ప‌లు ఈవెంట్ల‌లో క‌నిపించారు. పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ – రిఫ‌రెన్స్ . 5370 ధర సుమారుగా రూ. 2.46 కోట్లు. బ‌ల్గారీ గెరాల్డ్ జెంటా ఆక్టా బి రిట్రో – BG043BSCVABR బ్రాండ్ వాచ్ కూడా తార‌క్ వ‌ద్ద ఉంది. ఈ వాచ్ కంపెనీకి గొప్ప చ‌రిత్ర ఉంది. దీని ధర సుమారుగా రూ.17.10ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంటున్నారు.

Tags: Jr NTR Watch Price
Previous Post

Naga Chaitanya And Sobhita Dhulipala : 8-8-8.. నాగ చైత‌న్య‌- శోభిత ఎంగేజ్‌మెంట్ తేదీ ప్ర‌త్యేక‌త ఏంటంటే..!

Next Post

Renu Desai : సాయం చేయండి అంటూ చేతులెత్తి మొక్కిన రేణు దేశాయ్.. ఎందుకంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mutyala Muggu Movie : మూవీలో స్టార్స్ ఎవరూ లేరు.. రూ.12 లక్షలు పెట్టి తీశారు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

by Usha Rani
November 21, 2022

...

Read moreDetails
వార్త‌లు

శ్రీజ విడాకుల‌పై కొన్నాళ్లుగా వార్త‌లు.. తాజా పోస్ట్‌తో అంద‌రు షాక్..

by Shreyan Ch
January 21, 2023

...

Read moreDetails
వార్త‌లు

Samantha : పెళ్లి, ల‌వ్ గురించి స‌మంత అలా అనేసింది ఏంటి.. షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చిన విజయ్..

by Shreyan Ch
September 1, 2023

...

Read moreDetails
politics

Barrelakka : బ‌ర్రెల‌క్క‌కి ఫుల్ స‌పోర్ట్ అందించిన ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్

by Shreyan Ch
November 23, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.