ఎన్టీఆర్ ధ‌రించిన ఈ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డాల్సిందే..!

సాధార‌ణంగా సెల‌బ్రిటీలు వాడే వ‌స్తువుల‌పై అభిమానులు ఓ క‌న్ను ఎప్పుడు వేసే ఉంచుతారు. వారి ఫెవరెట్ స్టార్స్ వేసుకునే బట్టలు, గాడ్జెట్స్ లా కనిపించే డూప్లికేట్ మోడల్స్ ని మార్కెట్ లో వెతికి పట్టుకుని వేసుకుంటారు. అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతుంది. టాలివుడ్ లో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్టైల్స్ పై సోషల్ మీడియాలో చర్చ ఎక్కువుంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ధ‌రించిన ష‌ర్ట్ ధ‌ర గురించి చ‌ర్చ న‌డుస్తుంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ త‌న ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ వేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే.. ఉన్నాయి. ఈక్రమంలోనే ఎన్టీఆర్ ఫారెన్ లో ఉపయోగిస్తున్న ఫ్యాషన్ ట్రిక్స్ కు ఫిదా అవుతున్నారు అభిమానులు.

తాజాగా తారక్ వేసుకున్న జర్కన్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఓ బ్లాక్ హుడీ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు ఎన్టీఆర్. రాల్ఫ్ లారన్.. అనే హుడి తారక్ వేసుకోవడం చూసిన ఫ్యాన్స్ దీని ధర‌ ఆన్ లైన్ లో చెక్ చేశారు. దీని ధర ఏకంగా 65,407 ఉంది. ఇది విని అంద‌రు అవాక్క‌వుతున్నారు. ఇలా ఇండస్ట్రీలోఅగ్ర హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో లగ్జరీ లైఫ్ గడపడానికి ఎంతో ఇష్టపడతారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో ఖరీదైనది మంచి బ్రాండ్ కు సంబంధించిన వస్తువులు అయి ఉంటాయి.

jr ntr t shirt price you will be surprised to know

ముఖ్యంగా ఎన్టీఆర్ కి వాచ్ అంటే ఎంతో ఇష్టం తనకు ఇష్టమైన వాచ్ కోసం కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి.అలాగే కార్ల విషయంలో కూడా ఎన్టీఆర్ ఏ మాత్రం రాజీపడడు. ఇలా ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో ఖరీదైనది కొనుగోలు చేస్తూ ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు . మార్కెట్ లోకి కొత్త కారు ఏది వచ్చినా.. వెంటనే కొనుగోలు చేసేస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్రెండ్స్ తో ఆ కార్ లో రైడ్ లకు వెళ్తూ ఉంటాడు. ఆమధ్య తారక్ కొన్న కొత్త కారు రేటు కూడా వైరల్ అయ్యింది. మొత్తానికి ఇలా ఖరీదైన వాచ్ లు టీ షర్టులు షూస్ ధరిస్తూ యంగ్ టైగ‌ర్ రాయల్ లైఫ్ గడుపుతున్నారని చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

8 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 day ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 days ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

5 days ago