దీన‌స్థితిలో పాకీజా.. తిండిలేక పూట గ‌డ‌వ‌డం క‌ష్టంగా ఉందంటున్న సీనియ‌ర్ న‌టి..

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కొంద‌రు à°¨‌టీన‌టుల జీవితాలు ప్ర‌స్తుతం à°¦‌à°¯‌నీయంగా మారాయి&period; పూట గ‌à°¡‌à°µ‌లేని స్థితిలో వారు ఉన్నారు&period; వంద‌à°² సినిమాలు చేసి కూడా చివరికి తిండిలేక రోడ్డున à°ª‌డాల్సిన à°ª‌రిస్థితి à°µ‌చ్చింది&period; వారి ధీన‌గాథ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో క‌లిచి వేస్తుంది&period; ఇప్ప‌టికే చాలామంది సీనియర్ నటులను దీనస్థితిలో చూశాం&period; అదే వరుసలో ఇప్పుడు సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి ఉంది&period; 1980-90 à°¸‌à°®‌యంలో ఈమె గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు&period; తమిళ&comma; తెలుగు ఇండస్ట్రీలలో ఎన్నో వందల సినిమాలు&period;&period; ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్స్ పోషించిన పాకీజా ఇప్పుడు దీన‌స్థితిలో ఉంద‌ట‌&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేసిన సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకుని తనకంటూ ఏమి లేకుండా చేసుకుంది&period; తెలుగులో అసెంబ్లీ రౌడీ మూవీలో వేసిన పాకీజా రోల్ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది&period; ఆ తర్వాత పెదరాయుడు&comma; రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి చాలా సినిమాలలో నటించిన పాకీజా&period;&period; అందరి స్టార్స్ సినిమాలు చేసి తెలుగులోనే దాదాపు 50 సినిమాలు చేసిందట రీసెంట్ గా ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న పాకీజా&period;&period; తన లైఫ్ లో జరిగిన విశేషాలను&comma; తనకు ఇంతటి దుస్థితి రావడానికి కారణాలు చెప్పింది&period; తెలుగులో 50 సినిమాలు చేశాను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8915 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;pakeezah-tamil-actress&period;jpg" alt&equals;"pakeezah tamil actress now in very poor condition " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీనియర్ ఎన్టీఆర్&comma; ఏఎన్నార్&comma; బాలయ్య&comma; మోహన్ బాబు&period;&period; ఇలా అప్పట్లో స్టార్స్ అందరితో సినిమాలు చేశాను&period; సినిమాలు ఆపేశాక నా సొంతవూరు కారైకుడికి వెళ్ళిపోయా&period; నాకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్ అంటే జయలలిత&period; కొన్నాళ్లుగా ఆర్థిక పరిస్థితి బాలేదు&period; 150 సినిమాలు చేసినా చెన్నైలో సొంత ఇల్లు కట్టుకోలేకపోయాను&period; హెల్ప్ కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు అందరు హీరోలను సంప్రదించాను&period; ఆఖరికి సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి కూడా నా పరిస్థితి వివరించాను&period; అయిన‌ప్ప‌టికీ ఎవరూ నాకు హెల్ప్ చేయలేదు&period; ప్రస్తుతం హాస్టల్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నాను&period; ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను’ అని ఎమోష‌à°¨‌ల్ అవుతూ చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago