విజ‌య్ వార‌సుడు మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందో తెలుసా..?

సంక్రాంతి సంద‌డి మొద‌లైంది. పెద్ద హీరోల సినిమాలు ర‌చ్చ చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ రోజు అజిత్ తెగింపు, విజ‌య్ వార‌సుడు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాయి. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును అందుకున్న విజయ్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఒక విధంగా సౌత్ లో ఇప్పుడు అత్యధిక మార్కెట్ ఉన్న హీరో కూడా అతనే అని చెప్పవచ్చు. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే విజయ్ తాజాగా మొదటిసారి తెలుగు స్ట్రయిట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాత‌గా ఈ సినిమా రూపొందింది.

క‌థ‌:

రాజేంద్రన్(శరత్ కుమార్) ఓ పెద్ద బిజినెస్ టైకాన్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్) వీళ్లలో ఎవరికి అప్పచెప్పాలనే ఆలోచనలో ఉంటాడు. విజయ్ తన తండ్రి విధానాలు నచ్చక బ‌య‌ట‌కు వెళ్లి పోగా జై,అజయ్ ల కన్ను మాత్రం ఈ చైర్మన్ కుర్చీపైనే ఉంటుంది. ఈ క్రమంలో రాజేంద్రన్ తన టైమ్ అయ్యిపోయిందని గ్రహిస్తాడు. తన సామ్రాజ్యానికి అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. ఏడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న విజయ్ వార‌సుడు అని నిరూపించుకుంటాడు. అయితే ప్రత్యర్దిగా ఉండి కుట్ర చేస్తున్న జయప్రకాష్ కి ఎలా బుద్ది చెప్పాడు, త‌న కుటుంబానికి ఎలా అండగా నిలిచాడు అన్న‌ది సినిమా చూస్తే తెలుస్తుంది.

vijay varasudu movie review know how is the movie

ప‌ర్‌ఫార్మెన్స్:

విజయ్ ఈ సినిమాలో త‌న నట‌న మొత్తం చూపించాడు. నిజ జీవితానికి సంభందించిన రిఫరెన్స్ పంచ్ లకు మామూలు రెస్పాన్స్ రావటం లేదు. రష్మిక గురించి పెద్దగా చెప్పుకోనేది ఏమీలేదు. ప్రకాష్ రాజ్, జయసుధ వంటి వారు అద‌ర‌గొట్టారు. ఎస్ .జె సూర్య కనపడేది కాసేపే అయినా హైలెట్ గా నిలిచాడు.వంశీ పైడి ప‌ల్లి డైరెక్ష‌న్ కూడా బాగ‌నే ఉంది. పాటల్లో రెండు బాగున్నాయి. మిగతా సాంగ్స్ పర్వాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో తన మార్క్ చూపించారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ, యాక్షన్ ఎపిసోడ్స్‌లో మ్యూజిక్‌కి ప్రశంసలు దక్కాల్సిందే. ఇక రిచ్ విజువల్స్ తో సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. పాటల్లో , క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్లలో కెమెరాపనితనాన్ని చూపించారు. ఎడిటింగ్ వర్క్ బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. విజ‌య్ ఫ్యాన్స్ కి ఈ సినిమా బాగా న‌చ్చుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago