Jr NTR Rare Photos : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రేర్ పిక్స్ చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jr NTR Rare Photos &colon; యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తున్నాడు&period; కొరటాల à°¶à°¿à°µ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా చేస్తున్న చిత్రం దేవర&period; పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది&period; తెలుగుతోపాటు తమిళం&comma; కన్నడం&comma; మళయాళం&comma; హిందీ భాషల్లో విడుదల కానుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ ఆర్ట్స్ కల్యాణ్ రామ్&comma; యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలందిస్తున్నారు&period; జాన్వీకపూర్ కథానాయిక&period; సినిమా హక్కులను సొంతం చేసుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన టాప్ ప్రొడ్యూసర్లు కూడా రంగంలోకి దిగారని&comma; వారినుంచి నిర్మాతలకు భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24306" aria-describedby&equals;"caption-attachment-24306" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24306 size-full" title&equals;"Jr NTR Rare Photos &colon; యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రేర్ పిక్స్ చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;jr-ntr-1&period;jpg" alt&equals;"Jr NTR Rare Photos have you seen them" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24306" class&equals;"wp-caption-text">Jr NTR Rare Photos<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ లెక్కలను చూసి టాలీవుడ్ షేకవుతోందంటున్నారు&period; జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ అందించారు&period; దేవర కూడా హిట్టయితే తారక్ ఇమేజ్ ఒక రేంజ్ లో ఉంటుందని&comma; సినిమా విజయాన్ని బట్టి పాన్ ఇండియాగానే కాకుండా అంతర్జాతీయంగా వివిధ భాషల్లోకి అనువదించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-24305" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;jr-ntr&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ à°®‌రింత పెర‌గడం ఖాయంగా క‌నిపిస్తుంది&period; ఇక ఎన్టీఆర్ గురించి తాజాగా ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది&period; నందమూరి హరికృష్ణ&comma; శాలిని దంపతులకు 1983 లో మే 20à°¨ హైదరాబాద్ లో జన్మించిన ఎన్టీఆర్ చిన్న‌నాటి పిక్ ఒక‌టి నెట్టింట à°¹‌ల్చ‌ల్ చేస్తుంది&period; ఇది చూసిన వారంద‌రు అవాక్క‌వుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-24307" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;jr-ntr-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడివాడలో ఉన్న మొంటిస్సోరి స్కూల్ లో ప్రాధమిక చదువు పూర్తిచేసిన ఎన్టీఆర్&comma; ఇంటర్ హైదరాబాద్ లో సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో చదువుకున్నారు&period; చదువుతో పాటుగా నటన మరియు కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-24308" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;jr-ntr-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన తాతగారు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన &OpenCurlyQuote;బ్రహ్మర్షి విశ్వామిత్ర’ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు&comma;&OpenCurlyQuote;బాల రామాయణం’ సినిమాలో రాముడుగా నటించాడు&period; ఎన్టీఆర్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి&period; ఆ తరువాత 2001 లో &OpenCurlyQuote;నిన్నుచూడాలని’ మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు&period; అదే ఏడాదిలో రిలీజ్ అయిన &OpenCurlyQuote; స్టూడెంట్ నెం &period;1’ మూవీ విజయం సాధించడంతో ఇక ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు&period;&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago