Jeevitha Rajasekhar : నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న జీవితా రాజ‌శేఖ‌ర్ ల‌వ్ స్టోరీ.. అస‌లు ఏం జ‌రిగింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Jeevitha Rajasekhar &colon; జీవిత-రాజశేఖర్&period;&period; టాలీవుడ్‌లో హిట్ పెయిర్ అని చెప్పాలి&period; వీరిద్ద‌రు క‌లిసి అనేక చిత్రాల్లో క‌లిసి à°¨‌టించారు&period; వీరు à°¨‌టించిన సినిమాలు కుటుంబ క‌థా చిత్రాలుగా కూడా పేరు తెచ్చుకున్నాయి&period; ఈ క్ర‌మంలోనే ప్రేమలో పడి&comma; పెళ్లి చేసుకున్నారు&period; ఇక‌&comma; à°®‌à°¨ వాళ్ల‌కు పెద్ద‌గా తెలియ‌ని విష‌యం ఏంటంటే&period;&period; వీరిద్దరూ తమిళనాడుకు చెందినవారు&period; à°®‌à°¨ తెలుగు వారు మాత్రంకాదు&period; కానీ&comma; జీవిత మాత్రం తెలుగు అన‌ర్గ‌ళంగా మాట్లాడుతుంది&period; డాక్టర్ వృతిని వీడి సినిమాలపై ఆసక్తితో ఇండ‌స్ట్రీలోకి à°µ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ ఇప్ప‌టికీ అల‌రిస్తూనే ఉన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1991లో నటి&comma; దర్శకురాలు జీవితను పెళ్లి చేసుకున్నారు రాజ‌శేఖ‌ర్&period; వీరికి శివాని&comma; శివాత్మిక అనే ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు&period; అయితే రాజశేఖర్ &&num;8211&semi; జీవితకు సంబంధించిన లవ్ స్టోరీ ఎప్పుడు ఎలా మొద‌లైంద‌నే విష‌యం గురించి ఓ టాక్ షోలో జీవితనే స్వ‌యంగా వెల్ల‌డించింది&period; దీంతో ఈ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది&period; 1987లో వచ్చిన &OpenCurlyQuote;తలంబ్రాలు’ చిత్రంలోరాజశేఖర్ &&num;8211&semi; జీవితా కలిసి నటించ‌గా&comma; ఆ à°¸‌à°®‌యంలోనే వీరి à°®‌ధ్య ప్రేమ చిగురించింద‌ట‌&period; పద్మాలయ స్టూడియోలోనే ఎక్కువ సమయం గడిపేవాళ్లం&period; అలా దగ్గరయ్యాం&period; ఆసమయంలోనే రాజశేఖర్ ను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను అని జీవిత చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12053" aria-describedby&equals;"caption-attachment-12053" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12053 size-full" title&equals;"Jeevitha Rajasekhar &colon; నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న జీవితా రాజ‌శేఖ‌ర్ à°²‌వ్ స్టోరీ&period;&period; అస‌లు ఏం జ‌రిగింది&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;jeevitha-rajasekhar&period;jpg" alt&equals;"Jeevitha Rajasekhar love story viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12053" class&equals;"wp-caption-text">Jeevitha Rajasekhar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ‌శేఖ‌ర్ చాలా ఓపెన్‌గా ఉంటారు&period; మంచి à°®‌నిషి&period; ఆయన క్యారెక్టర్&comma; ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సరదాగా ఉంటారు&period; ఆ క్వాలిటీస్ బాగా నచ్చాయి&period; ఇక అలా ఇద్దరం కలిసిపోయాం&period; కానీ అప్పటి వరకు ప్రపోజ్ చేయలేదు&period; ఓ రోజు తనను ఇష్టపడుతున్న విషయాన్ని తెలుసుకొని తమ ఇంట్లో అస్సలు ఒప్పుకోరని చెప్పారు&period; ఇంట్లో వాళ్లని ఎదురించి బయటికి రావడం తన వల్ల అయ్యే పనికాదని చెప్పారన్నారు&period; ఆ తర్వాత అన్ని సర్దుకున్నాయని చెప్పారు&period; అయితే వీరి లవ్ స్టోరీలో మొదట జీవితనే రాజశేఖర్ కు ప్రపోజ్ చేయ‌డం ఇక్క‌à°¡ గ‌à°®‌నించ‌à°¦‌గ్గ విష‌యం&period;రాజ‌శేఖ‌ర్ జీవిత‌లు ఎక్క‌à°¡‌కు వెళ్లిన క‌లిసి వెళ‌తారు&period; ఈ జంట‌ని చూసి చాలా మంది మురిసిపోతుంటారు కూడా&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago