Jayasudha : వైసీపీలో జ‌య‌సుధ ఎప్పుడు జాయిన్ అయ్యారు..? ఇది నిజ‌మేనా..?

Jayasudha : స‌హ‌జ న‌టి జ‌య‌సుధ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాలో క‌థానాయిక‌గా త‌న స‌త్తా చూపించిన జ‌యసుధ రాజ‌కీయాల‌లో కూడా త‌న‌దైన ముద్ర వేసుకుంటుంది. తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో…రాజకీయాల్లో సినీ తారల స్పీడు పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో నటీనటులు కూడా భాగం అవుతూ రాజకీయ జీవితానికి కొత్త రంగులు తీసుకొస్తున్నారు. కొందరు వెను తిరగగా కొందరు మాత్రమే ఇక్కడ నిలదొక్కుకోగలిగారు. అలాంటి వారిలో నటి జయసుధ కూడా ఒకరు. సినీ రంగంలో తన భర్త డైరెక్ట్ చేసిన చిత్రాలు వరుస ఫ్లాపులు అవడంతో కష్టాలు పాలయిన ఈమె పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయారని అప్పట్లో చాలా వార్తలే వినిపించాయి. అలాంటి సమయంలో దివంగత రాజకీయ నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయసుధను తమ పార్టీలోకి చేర్చుకున్నారు.

అలా 2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరి తొలుత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తరవాత కొన్నాళ్ళకి టిడిపిలోకి చేరారు. వాస్తవానికి జయసుధకు నిరంతరం ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఈమె మెతక స్వభావం గల వ్యక్తి కావ‌డంతో రాజకీయాల్లో పెద్దగా ప్రాధాన్యం పొందలేకపోతున్నారు అని ఓ వర్గం చెబుతున్న మాట. మళ్ళీ ఇపుడు ఈమె వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. వైఎస్ జ‌గ‌న్ స్వ‌యంగా ఆమెకి పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతానికి జ‌గ‌న్, జ‌య‌సుధ‌కి సంబంధించిన విజువ‌ల్స్ నెట్టింట వైర‌ల్ కావ‌డంతో అంద‌రిలో ఆశ్చ‌ర్యం నెల‌కొంది.

Jayasudha joined in ysrcp is it true or old video
Jayasudha

అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు వైద్య సేవలు అందించడానికి ఇటీవల ఒక ట్రస్ట్ ను కూడా ప్రారంభించి సేవలు అందిస్తున్నారు జ‌య‌సుధ‌. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీలో చేరేందుకు జయసుధ గతంలో ఒకసారి చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి జయసుధ బీజేపీ నేతలను కలిసినట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ చేరికల కమిటీతో జయసుధ చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత జయసుధ పార్టీలో చేరికపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago