Jayasudha : ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన జ‌య‌సుధ‌

Jayasudha : ప్ర‌స్తుతం తెలంగాణ, ఏపీలో పొలిటిక‌ల్ హీట్ న‌డుస్తుంది.ముఖ్యంగా ఏపీలో అయితే రాజ‌కీయం రంజుగా సాగుతుంది. ఇక తెలంగాణ‌లో కూడా బీజేపీ స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌ని బిజేపీ త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. దీంతో రాష్ట్రంలోని పార్టీలు అన్నీ చేరికలపై దృష్టిపెట్టాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ .. బీజేపీలో చేరింది. కాగా, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ టికెట్ పై 2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆమె తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంటూ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేసింది. ఎన్టీఆర్ త‌ర్వాత చాలా మంది సెల‌బ్రిటీలు రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారు. ఎందుకు స‌క్సెస్ కాలేక‌పోతున్నారు అని జ‌య‌సుధ‌ని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌క్సెస్ అవుతార‌ని మీకు న‌మ్మ‌కం ఉందా అంటే.. త‌న మ‌న‌సులో ఏముందో త‌ప్ప‌క సాధించే క‌సి ఉన్న న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని జ‌య‌సుధ పేర్కొన్నారు.20 రోజుల‌లో జ‌య‌సుధ ఎమ్మెల్యే అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఎందుకు చేయ‌లేక‌పోయారు అన‌గా, అది ప్ర‌జ‌లే నిర్ణ‌యించుకోవాల‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. తాను త‌ప్పని పరిస్థితుల‌లో పార్టీ మారాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

Jayasudha interesting comments on pawan kalyan politics
Jayasudha

ఇక విజ‌య‌శాంతితో క‌లిసి తాను ప‌ని చేస్తాన‌ని జ‌య‌సుధ పేర్కొంది. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరినట్టు జయసుధ చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేస్తానని తెలిపారు. పార్టీ ద్వారా క్రైస్తవుల కోసం పని చేస్తాని స్పష్టం చేశారు. క్రైస్తవుల ప్రతినిధిగా తన స్వరాన్ని వినిపిస్తానని జయసుధ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ నుంచి పోటీ చేస్తానంటూ వార్తలపై స్పందించిన జయసుధ.. అవన్ని రూమర్లు మాత్రమేనని కొట్టిపారేశారు. వ్యక్తిగత విమర్శలపై కాకుండా నిర్మాణాత్మక విమర్శలతో ముందుకు వెళతానని ఆమె చెప్పుకొచ్చార. మోదీ విధాానాలు నచ్చే తను బిజేపీలోకి వచ్చానని చెప్పుకొచ్చింది. విజయశాంతితో తనకు మంచి సంబంధాలు తనకి ఉన్నాయని స్పష్టం చేసింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago