Jaru Mitaya Video Song : జంప‌ల‌కిడి జారు మిఠాయా ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌.. స‌న్నీతో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన విష్ణు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Jaru Mitaya Video Song &colon; జంపలకడి జారు మిఠాయా&period;&period; ఇటీవ‌à°² కాలంలో నెట్టింట్లో ఈ పాట ఎంత‌గా విన‌à°ª‌డుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్&comma; యూట్యూబ్‌ షార్ట్స్‌&comma; ఫేస్‌బుక్‌&comma; వాట్సాప్‌ స్టేటస్‌&period;&period; ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా ఇదే పాట వినిపిస్తుంది&period; ఈ పాట‌కు à°ª‌లు పేర‌డీలు చేయ‌డం&comma; కొంద‌రు ట్రోల్ చేయ‌డంతో సాంగ్ తో పాటు పాడిన వారు ఫుల్ ఫేమ‌స్ అయ్యారు&period; జిన్నా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా ఫోక్‌ సింగర్‌ భారతమ్మ ఈ పాటను ఆలపించారు&period; అయితే ఒరిజినల్‌ జానపద పాటకు&comma; ఈ సాంగ్‌కు చాలా తేడా ఉంది&period; అయితే సినిమాలో పాడిన పాట‌కు అంత పాపులారిటీ రాలేదు కాని భార‌à°¤‌మ్మ పాడిన పాట ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే జిన్నా మూవీ థియేట‌ర్ లో పెద్ద‌గా అల‌రించ‌లేదుక కాని అమెజాన్ ప్రైమ్ వేదికగా రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తోంది&period; ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ జంబలకిడి జారు మిఠాయి వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు&period; రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేస్తుంది ఈ సాంగ్ లో మంచు విష్ణు&period;&period; à°¸‌న్నీలియోన్‌తో క‌లిసి తనదైన మాస్ స్టెప్పులతో అలరించాడు &period; ఇందులో ఎప్ప‌టిలాగే తన అందచందాలతో కుర్రాళ్లకు కనువిందు చేసింది&period; ఈ సాంగ్ లో మత్తెక్కించే చూపులతో యువకుల గుండెల్ని గాయపరిచింది&period; ఈ పాట ఎంత దారుణంగా ట్రోల్స్ కు గురి అయినప్పటికీ యూట్యూబ్ లో మాత్రం రికార్డ్ వ్యూస్ రాబ‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7807" aria-describedby&equals;"caption-attachment-7807" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7807 size-full" title&equals;"Jaru Mitaya Video Song &colon; జంప‌à°²‌కిడి జారు మిఠాయా ఫుల్ వీడియో సాంగ్ విడుద‌à°²‌&period;&period; à°¸‌న్నీతో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన విష్ణు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;jaru-mitaya-video-song&period;jpg" alt&equals;"Jaru Mitaya Video Song trending on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7807" class&equals;"wp-caption-text">Jaru Mitaya Video Song<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక జిన్నా సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహించగా&period;&period; పాయల్ రాజ్ పుత్&comma; సన్నీలియోన్&comma; వెన్నెల కిశోర్&comma; సునీల్&comma; సురేష్&comma; నరేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు&period; ఏవిఏ ఎంటర్టైన్ మెంట్&comma; 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సారథ్యంలో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు&period; ఇదిలా ఉంటే ఇటీవ‌à°² ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న మంచు మనోజ్ &period;&period; జంప‌à°²‌కిడి జారు మిఠాయాసింగ‌ర్‌ని క‌లిసి ఆమెతో పాట పాడించిన విష‌యం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"vr9vSj9AkgI" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago