Upasana : పిల్ల‌ల్ని క‌న‌డం, బిజినెస్‌.. ఒక్క‌టేనా.. ఉపాస‌న కామెంట్ల వెనుక అర్థం ఏమిటి..?

Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాస‌నల వివాహం జ‌రిగి దాదాపు ప‌దేళ్లు కాగా, వీరు పిల్ల‌ల్ని ఎప్పుడు కంటారా అని ఓ వర్గం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఇటీవల మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఒక ప్రకటన కూడా వచ్చింది. ఉపాసన రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు అని కొణిదెల వారి కుటుంబ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇవ్వ‌డంతో మెగా అభిమానుల ఆనందం అవ‌ధులు దాటింది. ఇక ఇప్ప‌డు ఉపాసన గతంలో ప్రెగ్నెన్సీ గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఉపాసన ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చింది.

పిల్లల పెంపకం లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయ‌గా , 20 సంవత్సరాల పాటు పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని ఉపాసన పేర్కొన్నారు.20 సంవత్సరాల జీవితాన్ని తల్లీదండ్రులు పిల్లల కోసం కచ్చితంగా కేటాయించాలని ఆమె తెలియ‌జేసింది..ఇందుకు సంబంధించి అవగాహనను కూడా కలిగి ఉండాలని పిల్లల్ని పెంచడానికి సంబంధించి శారీరకంగా మానసికంగా సిద్ధం కావాలని ఉపాసన త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేసింది. పిల్లల్ని కనడానికి సరైన టైమ్ ఉంటుందని పిల్లలు పెరిగి పెద్దైన తర్వాత గడిచిన 20 సంవత్సరాలు వాళ్లను ఏ విధంగా పెంచామనే అవగాహనను మనం కలిగి ఉండటం ముఖ్యమని ఉపాసన చెప్పుకొచ్చింది.

Upasana interesting comments on expecting children
Upasana

ఎలాంటి పొరపాట్లు చేయకుండా పిల్లల్ని పెంచాలంటూ ఉపాస‌న పేర్కొంది. వీరిది పెద్దలకు కుదిర్చిన వివాహమైనప్పటికీ కూడా వారు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌. 2012లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లయి పదేళ్లయినా వారి మొదటి ప్రెగ్నెన్సీ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అనేక రకాల కథనాలు వచ్చాయి. అయిన‌ప్ప‌టికీ వారు పెద్ద‌గా స్పందించ‌కుండా త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళ్లారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago