Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Jaru Mitaya Video Song : జంప‌ల‌కిడి జారు మిఠాయా ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌.. స‌న్నీతో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన విష్ణు..

Shreyan Ch by Shreyan Ch
December 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Jaru Mitaya Video Song : జంపలకడి జారు మిఠాయా.. ఇటీవ‌ల కాలంలో నెట్టింట్లో ఈ పాట ఎంత‌గా విన‌ప‌డుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, యూట్యూబ్‌ షార్ట్స్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ స్టేటస్‌.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా ఇదే పాట వినిపిస్తుంది. ఈ పాట‌కు ప‌లు పేర‌డీలు చేయ‌డం, కొంద‌రు ట్రోల్ చేయ‌డంతో సాంగ్ తో పాటు పాడిన వారు ఫుల్ ఫేమ‌స్ అయ్యారు. జిన్నా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా ఫోక్‌ సింగర్‌ భారతమ్మ ఈ పాటను ఆలపించారు. అయితే ఒరిజినల్‌ జానపద పాటకు, ఈ సాంగ్‌కు చాలా తేడా ఉంది. అయితే సినిమాలో పాడిన పాట‌కు అంత పాపులారిటీ రాలేదు కాని భార‌త‌మ్మ పాడిన పాట ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది.

అయితే జిన్నా మూవీ థియేట‌ర్ లో పెద్ద‌గా అల‌రించ‌లేదుక కాని అమెజాన్ ప్రైమ్ వేదికగా రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ జంబలకిడి జారు మిఠాయి వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేస్తుంది ఈ సాంగ్ లో మంచు విష్ణు.. స‌న్నీలియోన్‌తో క‌లిసి తనదైన మాస్ స్టెప్పులతో అలరించాడు . ఇందులో ఎప్ప‌టిలాగే తన అందచందాలతో కుర్రాళ్లకు కనువిందు చేసింది. ఈ సాంగ్ లో మత్తెక్కించే చూపులతో యువకుల గుండెల్ని గాయపరిచింది. ఈ పాట ఎంత దారుణంగా ట్రోల్స్ కు గురి అయినప్పటికీ యూట్యూబ్ లో మాత్రం రికార్డ్ వ్యూస్ రాబ‌డుతుంది.

Jaru Mitaya Video Song trending on social media
Jaru Mitaya Video Song

ఇక జిన్నా సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్, వెన్నెల కిశోర్, సునీల్, సురేష్, నరేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఏవిఏ ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సారథ్యంలో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న మంచు మనోజ్ .. జంప‌ల‌కిడి జారు మిఠాయాసింగ‌ర్‌ని క‌లిసి ఆమెతో పాట పాడించిన విష‌యం తెలిసిందే.

Tags: cinema newsGinna MovieJaru Mitaya Video SongTollywood
Previous Post

Upasana : పిల్ల‌ల్ని క‌న‌డం, బిజినెస్‌.. ఒక్క‌టేనా.. ఉపాస‌న కామెంట్ల వెనుక అర్థం ఏమిటి..?

Next Post

Bimbisara : బాల‌య్య‌తో క‌లిసి బింబిసార చేయాలని అనుకున్న క‌ళ్యాణ్ రామ్.. ఎలా మిస్ అయిందంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.