Janhvi Kapoor : ఎన్టీఆర్ హీరోయిన్ జిమ్ క‌ష్టాలు.. పాపం పాప బాగానే క‌ష్ట‌ప‌డుతుందిగా.. వీడియో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Janhvi Kapoor &colon; శ్రీదేవి ముద్ద‌à°² à°¤‌à°¨‌à°¯ జాన్వీ క‌పూర్‌కి ఒక్క మంచి హిట్ à°ª‌à°¡‌క‌పోయిన à°¸‌రే ఈ అమ్మ‌à°¡à°¿ క్రేజ్ మాములుగా లేదు&period; ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో జాన్వీ à°°‌చ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది&period; దఢక్’ మూవీతో బాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్ మంచి నటిగా అయితే గుర్తింపు తెచ్చుకుంది&period; హిందీలో ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన ఈ భామ&period;&period; త్వరలోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తు్న్న విష‌యం తెలిసిందే&period; కొరటాలవ à°¶à°¿à°µ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ 30 చిత్రంతో తను ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గత నెల జాన్వీ ఈ మూవీ పూజా కార్యక్రమాలకు హాజరు కాగా&comma; ఆ పిక్స్ తెగ వైరల్ అయ్యాయి&period; అయితే&comma; తరచూ హాట్ ఫొటో షూట్స్‌లో కుర్రకారును హీటెక్కించే జాన్వి పాప&period;&period; ఈసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ కోసం బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో కేక పుట్టించింది&period; ఇక జాన్వీని ఈ ఔట్‌ఫిట్‌లో చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేక‌పోతున్నారు&period; యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది&period; కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది&period; బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేయ‌డం జాన్వీ స్పెషాలిటి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12653" aria-describedby&equals;"caption-attachment-12653" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12653 size-full" title&equals;"Janhvi Kapoor &colon; ఎన్టీఆర్ హీరోయిన్ జిమ్ క‌ష్టాలు&period;&period; పాపం పాప బాగానే క‌ష్ట‌à°ª‌డుతుందిగా&period;&period; వీడియో&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;janhvi-kapoor&period;jpg" alt&equals;"Janhvi Kapoor latest video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12653" class&equals;"wp-caption-text">Janhvi Kapoor<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది&period; జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ తో అంద‌à°°à°¿ మైండ్ బ్లాక్ చేస్తుంది జాన్వీ&period; ఇక జాన్వీ కపూర్ జిమ్ లో కష్టపడుతూ తన అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది&period; సీనియర్లని సైతం తలదన్నేలా ఉండేందుకు జాన్వీ క‌పూర్ ఎప్పుడు à°¤‌à°¨ ఫిజిక్‌ని à°ª‌ర్‌ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తుంది&period; తాజాగా ఈ పాప జిమ్‌లో à°¬‌రువులు మోస్తూ&period;&period; కేక పెట్టించే అందాల‌తో à°°‌చ్చ చేస్తుంది&period; బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"hq&lowbar;TZznL2u8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago