Manchu Vishnu : తండ్రికి క‌ళ్లు చెదిరే గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు.. అదేంటంటే..?

Manchu Vishnu : ఇటీవ‌లి కాలంలో మంచు ఫ్యామిలీ ఏం చేసినా అది పెద్ద న్యూస్ అవుతుంది. ఈ మధ్యే మంచు మనోజ్.. తన అన్నయ్య విష్ణు గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేయ‌గా, అది ఎంత ఎంత పెద్ద‌ రచ్చ అయిందో మనం చూశాం. విష్ణు ఒకరి ఇంటి మీదకు గొడవకు వెళ్లడం.. మనోజ్‌ తన గురించి సోష‌ల్ మీడియాలో కామెంట్స్‌ చేయడం.. దానిపై మోహన్‌ బాబు ఊహించ‌ని విధంగా స్పందించ‌డం తెగ వైరల్‌గా మారాయి. కట్‌ చేస్తే.. ఇవన్ని ఓ షో కోసమంటూ చేసిన ప్రకటన కూడా అంతే వైరలయ్యింది. అయితే వాళ్లు నిజంగానే గొడవపడ్డారా.. లేక షో కోసం చేస‌రా అనే దానిపై అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.

మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు వేడుకగా జర‌గ‌గా, ఆ రోజు మంచు విష్ణు తన తండ్రికి ఆ రోజు భారీ సర్ ప్రైజ్ ఇచ్చాడట. పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబుకు ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ SUVని విష్ణు గిఫ్ట్‌గా ఇచ్చాడని టాక్. ఈ కస్టమ్ మేడ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ విలువ. రూ. 5.25 కోట్లు అని సమాచారం. మంచు ఫ్యామిలీ మాత్రం ఈ కారు స్పెసిఫికేషన్స్, వాల్యూ గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. ఇప్పటివరకు మోహన్ బాబు.. కార్ కలెక్షన్‌లో ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ఫార్చ్యూనర్‌లు ఉండ‌గా, ఇప్పుడు ఈ కాస్ట్‌లీ కారు కూడా ఆ జాబితాలో చేరిందన్న విష‌యం ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

Manchu Vishnu given costly gift to his father mohan babu
Manchu Vishnu

ఇక మోహ‌న్ బాబు ఇటీవ‌ల పెద్ద‌గా సినిమాలలో న‌టించింది లేదు. ఆయ‌న చేసిన చిత్రాల‌కి పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌క‌పోవ‌డంతో కాస్త స్లో అయ్యారు. రీసెంట్‌గా మోహన్‌ బాబు శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సమంత ‘శాకుంతలం’ సినిమాలో దుర్వాస మహర్షిగా మోహన్ బాబు కనిపించారు. ఇక మంచు మనోజ్ ఈ మధ్యే పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయ‌ని తెలుస్తుంది. ఇక మంచు విష్ణు సినిమాల సంగ‌తైతే తెలీదు కాని రియాలిటీ షో చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల హింట్ ఇచ్చాడు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago