Manchu Manoj : పెళ్లి త‌ర్వాత తొలిసారి ఇంట‌ర్వ్యూలో ఆసక్తిక‌ర సంగ‌తులు పంచుకున్న మ‌నోజ్-మౌనిక‌..!

Manchu Manoj : ఇటీవ‌ల మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ తెగ వార్త‌లలో నిల‌వ‌డం మ‌నం చూశాం. ముందు తాను ప్రేమించిన భూమా మౌనిక‌ని కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొని వార్త‌ల‌లో నిలిచారు. అక్క మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే మనోజ్ – మౌనికా రెడ్డి పెళ్లి తర్వాత తిరుపతిలో కనిపించారు. ఆ స‌మ‌యంలో త‌న ప్రేమ‌, పెళ్లి విష‌యం గురించి చాలా త‌క్కువ విష‌యాలు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అలా మొదలైంది’షోలో మెరిశారు. ఇప్పటికే ఈషోకు నిఖిల్ – పల్లవి కలిసి అతిథిగా హాజరై అలరించగా, ఇప్పుడు ఈ జంట క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

అయితే షోలో నూత‌న జంట‌కి వెన్నెల కిషోర్ గ్రాండ్ వెల్ క‌మ్ చెప్ప‌గా, ఆ త‌ర్వాత ఎన్నో ఆస‌క్తిక‌ర ప్రశ్న‌లు అడిగారు. ఆ సంద‌ర్భంగా మ‌నోజ్.. వెన్నెల‌ కిషోర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌రంగానే సమాధానం ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలు మేం దేశదేశాలు తిరుగుతూ వనవాసం చేశాం. మౌనికాను వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు అలాంటి పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. ఆమెకు అండగా ఉండకపోతే నేనే బతికే వేస్ట్ అనిపించింది. ఎన్నో డోర్లు మూస్తారో మూయండి అనుకున్నాను అని మ‌నోజ్ అన్నారు.

Manchu Manoj and mounika shared interesting facts
Manchu Manoj

భూమా మౌనిక మాట్లాడుతూ.. అమ్మ చనిపోయాక.. ఆమె పుట్టినరోజున అలా ఆకాశం వైపు చూస్తూ, ఎక్కడున్నావ్? నాకేం కావాలో నీకు తెలుసు. అంతా నీకే వదిలేస్తున్నాను అని అనుకున్నాను. ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకి వస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోష‌న‌ల్‌గా మాట్లాడింది. ఇక మ‌నోజ్… నీకు లవ్ లైఫ్ కావాలా? సినిమా కావాలా సెలెక్ట్ చేసుకో అనే పరిస్థితి వచ్చింది. మనల్ని నమ్ముకుని బిడ్డతో ఓ అమ్మాయి లైఫ్ నిలబడింది నాకోసం. తనకు ద్రోహం చేస్తే ఈ జన్మకు నేను బతికి వేస్ట్ అనుకున్నాను అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి మంచు – మనోజ్ ప్రేమకథ, తర్వాత తాము ఎదుర్కొన్న సమస్యలపై పూర్తి వివరాలు తెలియాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago