Janhvi Kapoor : శ్రీదేవి ముద్దల తనయ జాన్వీ కపూర్‌కి ఒక్క మంచి హిట్ పడకపోయిన సరే ఈ అమ్మడి క్రేజ్ మాములుగా లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జాన్వీ రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. దఢక్’ మూవీతో బాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్ మంచి నటిగా అయితే గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన ఈ భామ.. త్వరలోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తు్న్న విషయం తెలిసిందే. కొరటాలవ శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ 30 చిత్రంతో తను ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది.
గత నెల జాన్వీ ఈ మూవీ పూజా కార్యక్రమాలకు హాజరు కాగా, ఆ పిక్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే, తరచూ హాట్ ఫొటో షూట్స్‌లో కుర్రకారును హీటెక్కించే జాన్వి పాప.. ఈసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ కోసం బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో కేక పుట్టించింది. ఇక జాన్వీని ఈ ఔట్‌ఫిట్‌లో చూసి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేయడం జాన్వీ స్పెషాలిటి.
ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ తో అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది జాన్వీ. ఇక జాన్వీ కపూర్ జిమ్ లో కష్టపడుతూ తన అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. సీనియర్లని సైతం తలదన్నేలా ఉండేందుకు జాన్వీ కపూర్ ఎప్పుడు తన ఫిజిక్‌ని పర్‌ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తుంది. తాజాగా ఈ పాప జిమ్‌లో బరువులు మోస్తూ.. కేక పెట్టించే అందాలతో రచ్చ చేస్తుంది. బ్యూటీ క్యూట్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.