Radhika Apte : వాటి సైజ్ పెంచుకోమ‌న్నారు.. రాధికా ఆప్టే సంచ‌ల‌న కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Radhika Apte &colon; హీరోయిన్ రాధికా ఆప్టే గురించి టాలీవుడ్‌&comma; బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా à°ª‌రిచ‌యం చేయ‌à°¨‌క్క‌ర్లేదు&period; బాల‌య్య బ్యూటీగా తెలుగులో పేరు తెచ్చుకున్న రాధికా ఆప్టే అందాలు ఆరబోయడంలో&comma; హాట్ సీన్స్ లో నటించడంలో ఎలాంటి అడ్డంకులు పెట్టుకోదు&period; à°¨‌టిగా రాణిస్తున్న‌ప్ప‌టికీ ఈ ముద్దుగుమ్మ à°µ‌రుస వివాదాల‌తో వార్త‌à°²‌లో నిలుస్తూ ఉంటుంది&period; ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ రాధికా తన పంథాలో తాను ధైర్యంగా కొనసాగుతోంది&period; 37 ఏళ్ల ఈ బ్యూటీ తాజాగా ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడిన విధానం వినేవారికి చిరాకు తెప్పించే విధంగా ఉంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాధికా ఆప్టే మనసులో విషయాల్ని ధైర్యంగా చెబుతుంది అని తెలుసు&period; అయితే తన మనసులో భావాల్ని వ్యక్తపరచడానికి ఇలా తన సూట్ కానీ ఫేక్ ఇంగ్లీష్ యాసలో చిరాకు పుట్టించడం అవసరమా అంటూ ఆమెని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు&period; మహిళల త్యాగాలు&comma; బాధ్యతల గురించి రాధికా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది&period; ఈ ఇంట‌ర్వ్యూలో సౌత్ లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన గురించి బయట పెట్టింది&period; సౌత్ నటుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించ‌à°¡‌ని చెప్పిన రాధిక &period;&period; తన శరీరం గురించి కామెంట్లు చేశాడు అని చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12656" aria-describedby&equals;"caption-attachment-12656" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12656 size-full" title&equals;"Radhika Apte &colon; వాటి సైజ్ పెంచుకోమ‌న్నారు&period;&period; రాధికా ఆప్టే సంచ‌à°²‌à°¨ కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;radhika-apte&period;jpg" alt&equals;"Radhika Apte sensational comments viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12656" class&equals;"wp-caption-text">Radhika Apte<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన కెరీర్ మొదట్లో జరిగిన ఆ సంఘటనను గుర్తుతెచ్చుకుంటూ ఇకపై అలాంటి కామెంట్లు విని భరించడానికి తాను సిద్ధంగా లేనని చెప్పుకొచ్చింది&period; ఇకపై అలాంటి కామెంట్లు ఎదురైనా కూడా తాను కచ్చితంగా అడిగిన వ్యక్తిని నిర్మొహమాటంగా దండిస్తానని పేర్కొంది&period;&period; అప్పట్లో తనకి ఒకరు అవకాశాల కోసం ముక్కు సరి చేయించుకోమని బ్రెస్ట్ పెద్దగా ఉండాలని అన్నారని చెప్పుకొచ్చింది రాధిక&period; ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు నీ ముక్కు సరి చేయించుకో&comma; బ్రెస్ట్ పెంచుకో అని చాలామంది కామెంట్లు చేశారు కానీ అది కెరీర్ మొదట్లోనే అంటూ రాధికా ఆప్టే ఆసక్తిక‌à°° వ్యాఖ్య‌లు చేసి వార్త‌à°²‌లో నిలిచింది&period; ఒక మూడు నాలుగు కేజీలు ఎక్కువగా ఉన్నానని నేను ఒక సినిమాలో అవకాశాన్ని కూడా కోల్పోయాను అని రాధిక పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago