Ileana : గోవా బ్యూటీ ఇలియానా తన అందచందాలతో ఎప్పుడు విజువల్ ట్రీట్ అందిస్తూనే ఉంటుంది. చిన్న వయసులోనే స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ ఎన్నో ఏళ్ల పాటు టాలీవుడ్‌లో తన సత్తా చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అంతగా రాణించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. టీనేజ్‌లో ఉన్నప్పుడే ఇలియానా ‘దేవదాసు’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మొదటి చిత్రంతోనే గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న ఈ చిన్నదానికి ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్‌లోని స్టార్లు అందరితోనూ ఆడిపాడింది.
తెలుగులో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన ఇలియానా.. ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బంది పడింది. ఈ క్రమంలో టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కొంత కాలానికి ఇలియానా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా.. ఆమెకు నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఇలియానాకి తెలుగు, హిందీలో సరైన అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.
ఇలియానా అందాలకు ఎప్పుడూ కుర్రాళ్ళ హృదయాలు గల్లంతవుతూనే ఉంటాయి. ఇలియానా మునుపటిలా నాజూకుగా మారిపోయింది.తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని ఇంస్టాగ్రామ్ షేర్ చేసింది. ఎల్లో డ్రెస్ లో తొంగి చూస్తున్న ఎద పరువాలు చూపిస్తూ ఇలియానా ఏంజిల్ గా కనిపిస్తుంది. ఇలియానాని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇటీవల ఇలియానా గజాబ్ మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆ సాంగ్ ప్రమోషన్ లో భాగంగా ఇలియానా తెగ సందడి చేస్తూ రచ్చ చేస్తుంది. 35 ఏళ్ల ఇలియానా ఆ మధ్య ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉండగా, అనుకోని కారణాల వలన అతనికి బ్రేకప్ చెప్పింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…