Janhvi Kapoor : క్లీవేజ్ అందాల‌తో కుర్రాళ్లకి మ‌త్తెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. ఏమందం ఇది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Janhvi Kapoor &colon; అతిలోక సుందరి శ్రీదేవి అందాల à°¤‌à°¨‌à°¯ జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; à°§‌à°¡‌ఖ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి à°ª‌రిచ‌à°¯‌మైన జాన్వీ క‌పూర్ సినిమాల కన్నా కూడా à°¤‌à°¨ గ్లామ‌ర్ షోతోనే ఎక్కువ‌గా వార్త‌à°²‌లో నిలుస్తూ ఉంటుంది&period; కేక పెట్టించే అందం ఈ అమ్మ‌à°¡à°¿ సొంతం&period; మత్తెక్కించే అందచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది జాన్వీ కపూర్&period; వరుస సినిమా ఆఫర్స్‌తో ఫులో జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ రెట్టింపు చేసి రెచ్చిపోతుంది&period; ప్రస్తుతం ఈముద్దుగుమ్మ జూ&period;ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తోంది&period; సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంది&period; తాజాగా జాన్వీ లుక్‌ని చూసిన కుర్రకారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధడక్ సినిమాతో 2018లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది&period; ముఖ్యంగా ధడక్ చిత్రం తర్వాత ఘోస్ట్ స్టోరీస్&comma; అంగ్రేజీ మీడియం&comma; గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్&comma; రూహి&comma; గుడ్ లక్ జెర్రీ&comma; మిలి&comma; బావాల్&comma; మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది&period; తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30à°µ చిత్రం దేవరలో నటిస్తోంది&period; మొదటి సినిమాలోనే స్టార్ హీరోతో నటించబోతున్న ఈమెకు తెలుగులో ఇదే మొదటి చిత్రం&period; ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21983" aria-describedby&equals;"caption-attachment-21983" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21983 size-full" title&equals;"Janhvi Kapoor &colon; క్లీవేజ్ అందాల‌తో కుర్రాళ్లకి à°®‌త్తెక్కిస్తున్న జాన్వీ క‌పూర్&period;&period; ఏమందం ఇది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;janhvi-kapoor&period;jpg" alt&equals;"Janhvi Kapoor attending a program video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21983" class&equals;"wp-caption-text">Janhvi Kapoor<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² జాన్వీకపూర్ డేటింగ్ పై వస్తున్న వార్తలు బీ టౌన్ లో హాట్ టాపిక్‌గా మారాయి&period; జాన్వీ కపూర్&comma; శిఖర్ పహారియా తో డేటింగ్ లో వున్నట్లు చాలా రోజులు గా కథనాలు వినిపిస్తున్నాయి&period; ఈ జంట తరచూ పార్టీలు&comma; ఫంక్షన్స్ లో దర్శనమిస్తున్న ఫోటోలు ఇదివరకే వైరల్ అయ్యాయి&period; తాజాగా వీరి ఇన్‌స్టాగ్రామ్ చాట్ డేటింగ్ రూమర్స్‌కు మళ్ళీ బలాన్ని ఇచ్చింది&period; ఇంతకీ ఏం జరిగిందంటే&period;&period; ఈ ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఒకతను&period;&period; ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు&period; అందులో శిఖర్ పింక్ డ్రెస్ వేసుకున్న ఓ అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు&period; ఈ వీడియో చూసిన జాన్వీ&period;&period; &OpenCurlyQuote;ఆ పింక్ డ్రెస్ అమ్మాయి ఎవరు’ అని కామెంట్ చేసింది&period; దీనికి బదులుగా &OpenCurlyQuote;నేను నీ వాడినే’ అని అర్ధం వచ్చేలా బదులు ఇచ్చాడు శిఖర్&period; అయితే వెంటనే ఆ కామెంట్స్ డిలీట్ కూడా చేశారు&period;ఇది చూసిన వారికి వీరి మధ్య వున్న బాండింగ్ ని మరింతగా బలపరిచింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"F&lowbar;pgHRFMJ9M" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago