Jailer Movie Public Talk : జైల‌ర్ మూవీ విడుద‌ల‌.. ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ ఎలా ఉంది అంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jailer Movie Public Talk &colon; మాస్‌ ఆడియెన్స్‌లో తిరుగులేని ఫాలోయింగ్ అందిపుచ్చుకున్న‌ హీరోల్లో à°°‌జ‌నీకాంత్ ఒక‌రు&period; à°°‌జ‌నీకాంత్ సినిమా అంటే à°¤‌మిళం&comma; తెలుగు అనే భేదాలు లేకుండా అన్ని భాష‌à°² ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు&period; à°°‌జ‌నీకాంత్ హీరోగా à°¨‌టించిన తాజా చిత్రం జైల‌ర్‌&period; యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు బీస్ట్ ఫేమ్ నెల్స‌న్ దిలీప్ కుమార్ à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించాడు&period; మోహ‌న్‌లాల్‌&comma; à°¶à°¿à°µ‌రాజ్‌కుమార్‌&comma; à°°‌మ్య‌కృష్ణ‌&comma; జాకీష్రాఫ్‌&comma; à°¤‌à°®‌న్నా కీల‌క పాత్ర‌à°²‌ను పోషించారు&period; పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ అంచ‌నాల‌తో గురువారం &lpar;ఆగ‌స్ట్ 10à°¨‌&rpar; ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది&period; ఈ సినిమాకు ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ à°²‌భిస్తోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జైలర్ చిత్ర కథ గురించి చెప్పాలంటే రిటైర్డ్ ఉద్యోగి అయిన రజినీకాంత్ ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు&period; ప్రశాంతంగా ఉన్న అతని జీవితాన్ని మాఫియా డిస్టర్బ్ చేస్తుంది&period; ఒకప్పటి ఈ జైలర్ కుటుంబం కోసం మాఫియాపై యుద్ధం మొదలుపెడతాడు&period; బడా మాఫియాతో వన్ మాన్ ఆర్మీ రజినీకాంత్ ఎలా పోరాడి గెలిచాడు అనేదే కథ&&num;8230&semi; à°°‌జ‌నీకాంత్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది&period; జైల‌ర్ సినిమాతో à°°‌జ‌నీకాంత్ మంచి విజ‌యం అందుకున్నాడ‌ని చెప్పాలి&period; నెల్సన్ మార్క్ కామెడీ&comma; హీరో క్యారెక్టరైజేషన్ మెప్పిస్తాయి&period; ఇంటర్వెల్ బ్యాంగ్&comma;ట్విస్ట్ సైతం ఆకట్టుకుంటాయి&period; ఎప్పటిలాగే నెల్సన్ డార్క్ కామెడీ ట్రై చేశాడు&period; అది నవ్వులు పూయించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17745" aria-describedby&equals;"caption-attachment-17745" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17745 size-full" title&equals;"Jailer Movie Public Talk &colon; జైల‌ర్ మూవీ విడుద‌à°²‌&period;&period; ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ ఎలా ఉంది అంటే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;jailer-movie-public-talk&period;jpg" alt&equals;"Jailer Movie Public Talk know how is the movie " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17745" class&equals;"wp-caption-text">Jailer Movie Public Talk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌జ‌నీకాంత్ క‌ల్ట్ క్లాసిక్ మూవీ బాషాను గుర్తుచేస్తే à°µ‌చ్చే ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది&period;&period; à°«‌స్ట్ హాప్‌లో క‌à°¥‌ కంటే కామెడీ&comma; యాక్ష‌న్ అంశాల‌కే à°¦‌ర్శ‌కుడు ఇంపార్టెన్స్ ఇచ్చారు&period; సీరియ‌ల్ రోల్‌లో à°°‌జ‌నీకాంత్ వేసే పంచ్‌లు&comma; ప్రాస‌à°²‌తో ఆక‌ట్టుకుంటాయి&period; సెకండాఫ్‌లోనే అస‌లైన క‌à°¥‌లోకి à°¦‌ర్శ‌కుడు ఎంట‌ర్ అయ్యాడు&period; సినిమాని చాలా à°°‌à°¸‌à°µ‌త్త‌రంగా à°®‌లిచారు&period; యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి&period; చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు&period; సెకండ్ హాఫ్ సైతం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"H8HrUSRiNkE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago