Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దఢఖ్ అనే సినిమాతో వెండితెరపై సందడి చేసిన జాన్వీ దూసుకుపోతుంది. జాన్వీ కపూర్ తన కేరీర్ ను ఆసక్తికరంగా కొనసాగిస్తోంది. ఎక్కడా తొందరపడకుండా ఆచిచూతీ అడుగులేస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉండి, మంచి పెర్ఫామెన్స్ అందించగల చిత్రాల్లోనే నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో విభిన్న పాత్రల్లోనూ నటిస్తోంది. జాన్వీ కపూర్ తన కెరియర్‌లో పెద్ద హిట్ ఒక్కటి కూడా అందుకోలేదు. రీసెంట్ గా ‘బావల్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ – జాన్వీ కలిసి నటించారు. గతనెల 21 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ హిందీలో వరుస సినిమాలు చేస్తూన్న అనుకున్న బ్రేక్ రావడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తోన్న ‘దేవర’లో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు కోలీవుడ్‌లో కూడా ఈ భామకు అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఒక్క మంచి హిట్ కోసం జాన్వీ కపూర్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా జాన్వీ కపూర్ తన అందాల ఆరబోతతో రచ్చ చేస్తూనే ఉంటుంది. ఈ బాలీవుడ్ అందం ఫోటో షూట్‌లతో పాటు అప్పుడపుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి.
తాజాగా ఎయిర్ పోర్ట్‌లో జాన్వీ కపూర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ పిచ్చెక్కించింది. క్యూట్ లుక్స్ లో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించి ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేసింది. జాన్వీ మైమరచిపోయేలా తన అందంతో కట్టిపడేసింది అని చెప్పాలి. ఇటీవల జాన్వీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నానని.. ఇప్పటికి తన ఆశ నెరవేరిందని తెలిపింది. దేవర సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను ఏడాది వరకు మరో సినిమా చేయకూడదని అనుకున్నాను. దేవర సినిమాలోనే ఉండాలని కోరుకున్నాను. ప్రస్తుతం ఆయనతో కలిసి షూటింగ్ లో పాల్గొంటూ ఉండటం ఆనందంగా ఉంది అని తెలిపింది. అలాగే బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ , రణ్‌వీర్ సింగ్లతో నటించాలని ఉంది అని తన మనసులో కోరిక బయటపెట్టింది జాన్వీ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…