Jabardasth : జ‌బ‌ర్ధ‌స్త్‌లో లేడీ గెట‌ప్ వేసే వాళ్లు క‌ట్టుకున్న చీర‌ల‌ను ఏం చేస్తారో తెలుసా..?

Jabardasth : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తున్న షో జ‌బ‌ర్ధ‌స్త్‌. ఈ షోలో క‌మెడీన్స్ చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. కొంద‌రు అయితే లేడి గెట‌ప్స్ వేసుకొని మ‌రీ వినోదం పంచేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే జ‌బ‌ర్థ‌స్త్‌లో జంట్స్ మాత్ర‌మే కాకుండా ట్రాన్స్ జెండ‌ర్ లు కూడా లేడిగెట‌ప్స్ వేసుకొని మ‌రీ పాపులారిటీ తెచ్చుకున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా ప్రియాంక సింగ్ పింకీకి ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ షో తో వ‌చ్చిన పాపులారిటీ తోనే ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. లేడీ కంటెస్టెంట్స్ లో స‌త్య శ్రీ ఎక్కువ‌గా పాపులారిటీని సంపాదించుకుంది.

స‌త్య‌శ్రీ ఎక్కువ‌గా చంద్ర స్కిట్ ల‌లో న‌టించి గుర్తింపు తెచ్చుకొని ప‌లు షోస్ కూడా చేసింది. ఇక జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న చీర క‌ట్టుకు అభిమానులు ఉన్నార‌ని చెప్పింది. తాను క‌ట్టుకున్న చీర‌లు అన్నీ త‌న త‌ల్లివే అని చెప్పింది. దాదాపు 500 ఎపిసోడ్ ల‌లో తాను క‌ట్టిన చీర‌ను మ‌రోసారి క‌ట్ట‌లేద‌ని పేర్కొంది. తాను క‌ట్టిన చీర‌ను మ‌రోసారి క‌ట్ట‌లేద‌ని పేర్కొంది. అంతే కాకుండా షో నిర్వాహ‌కులు ఇచ్చిన చీర‌ల‌ను మ‌రి కొన్ని స్కిట్ ల‌లో మార్చి మార్చి క‌ట్టుకుంటార‌ని వెల్ల‌డించింది. తాను క‌ట్టిన చీర‌ను మ‌రోసారి క‌ట్ట‌లేద‌ని పేర్కొంది. అంతే కాకుండా షో నిర్వాహ‌కులు ఇచ్చిన చీర‌ల‌ను మ‌రి కొన్ని స్కిట్ ల‌లో మార్చి మార్చి క‌ట్టుకుంటార‌ని వెల్ల‌డించింది.

Jabardasth lady getup actors costumes
Jabardasth

జబర్దస్త్ లో ఒకప్పుడు మహిళలు నటించేవారు కాదు మగవాళ్లే మహిళల గెటప్ వేసుకొని ఆడవారిగా కనిపించేవారు.. అయితే అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో శాంతిస్వరూప్ కూడా ఒకరు. మిగతా వాళ్ళు తర్వాత వేరే దారులు చూసుకున్నా శాంతి స్వరూప్ మాత్రం చాలా కాలం నుంచి జబర్దస్త్ లోనే లేడీ గెటప్స్ చేస్తూ వస్తున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

20 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

23 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago