Jabardasth : బుల్లితెర ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తున్న షో జబర్ధస్త్. ఈ షోలో కమెడీన్స్ చేసే సందడి మాములుగా ఉండదు. కొందరు అయితే లేడి గెటప్స్ వేసుకొని మరీ వినోదం పంచేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే జబర్థస్త్‌లో జంట్స్ మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్ లు కూడా లేడిగెటప్స్ వేసుకొని మరీ పాపులారిటీ తెచ్చుకున్నారు. జబర్దస్త్ ద్వారా ప్రియాంక సింగ్ పింకీకి ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ షో తో వచ్చిన పాపులారిటీ తోనే ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. లేడీ కంటెస్టెంట్స్ లో సత్య శ్రీ ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుంది.
సత్యశ్రీ ఎక్కువగా చంద్ర స్కిట్ లలో నటించి గుర్తింపు తెచ్చుకొని పలు షోస్ కూడా చేసింది. ఇక జబర్దస్త్ లో తన చీర కట్టుకు అభిమానులు ఉన్నారని చెప్పింది. తాను కట్టుకున్న చీరలు అన్నీ తన తల్లివే అని చెప్పింది. దాదాపు 500 ఎపిసోడ్ లలో తాను కట్టిన చీరను మరోసారి కట్టలేదని పేర్కొంది. తాను కట్టిన చీరను మరోసారి కట్టలేదని పేర్కొంది. అంతే కాకుండా షో నిర్వాహకులు ఇచ్చిన చీరలను మరి కొన్ని స్కిట్ లలో మార్చి మార్చి కట్టుకుంటారని వెల్లడించింది. తాను కట్టిన చీరను మరోసారి కట్టలేదని పేర్కొంది. అంతే కాకుండా షో నిర్వాహకులు ఇచ్చిన చీరలను మరి కొన్ని స్కిట్ లలో మార్చి మార్చి కట్టుకుంటారని వెల్లడించింది.
జబర్దస్త్ లో ఒకప్పుడు మహిళలు నటించేవారు కాదు మగవాళ్లే మహిళల గెటప్ వేసుకొని ఆడవారిగా కనిపించేవారు.. అయితే అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో శాంతిస్వరూప్ కూడా ఒకరు. మిగతా వాళ్ళు తర్వాత వేరే దారులు చూసుకున్నా శాంతి స్వరూప్ మాత్రం చాలా కాలం నుంచి జబర్దస్త్ లోనే లేడీ గెటప్స్ చేస్తూ వస్తున్నాడు.