Nayanthara : న‌య‌న్‌- విఘ్నేష్ శివ‌న్ పిల్ల‌ల‌కు ఆ స్టార్ హీరో పేరు పెట్ట‌డానికి కార‌ణం ఏంటి..?

Nayanthara : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార విఘ్నేష్ శివ‌న్ దంప‌తులు రీసెంట్‌గా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసీ ద్వారా కవలలను జ‌న్మ‌నిచ్చ‌న‌ట్టు విఘ్నేష్ తన ట్విట్ట‌ర్ లో ప్రకటించారు. “నయన్ – నేను, అమ్మ – అప్పగా మారాము… మేము ట్విన్ బేబీ బాయ్స్ కు త‌ల్లిదండ్రులు అయ్య‌మ‌ని, మా ప్రార్థనలు, పెద్దల ఆశీస్సులు ఫలించాయి. మీ అందరి బ్లెసింగ్స్‌ కావాలి’’ అని ఇద్దరు బిడ్డల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోలను విఘ్నేష్ శివన్ షేర్ చేస్తూ త‌న ఆనందాన్ని పంచుకున్నాడు.

అయితే న‌య‌న‌తార విఘ్నేష్ శివ‌న్ పిల్ల‌ల పేర్ల‌కు సంబంధించిన విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉయిర్, ఉల‌గం అని పేర్లు పెట్టినట్టు తెలుస్తుండ‌గా, పిల్లలకి పేర్లు పెట్టింది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అట. వీళ్ళ పెళ్లి టైం లో సూర్య జ్యోతిక చాలా హంగామా చేశారు.. అదే స‌మ‌యంలో .మీకు ట్విన్స్ నే పుట్టాలి అని బ్లెస్ చేసాడట. ఈ క్రమంలోనే ట్వీన్స్ పుడితే ఉయిర్ , ఉలగం అంటూ పేరు పెట్టుకోండి అని ఆనాడే నామకరణం చేశారట . ఆ క్ర‌మంలో పేర్లు పెట్టాడ‌ట‌. కాగా ఉయిర్ అంటే అర్ధం.. ఉలగం అంటే ప్రపంచం అని అర్థం . దీంతో వీళ్ళ పేర్లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

Nayanthara and Vignesh Shivan child names who is that
Nayanthara

2015లో వచ్చిన ‘నానుం రౌడ్ ధాన్’ సినిమా సెట్స్‌లో తొలిసారి కలుసుకున్న నయనతార, విఘ్నేశ్ శివన్.. కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఇరువురు. ఈ ఏడాది జూన్ 9న పెద్ద‌ల స‌మ‌క్షంలో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. పెళ్లి జరిగి ఏడాది పూర్తికాక ముందే సరోగసీ ద్వారా వీరిద్దరూ తల్లిదండ్రులు కూడా అయిపోయారు. న‌య‌న‌తార ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు త‌న ఫ్యామిలీ బాధ్య‌త‌ల‌ను చూసుకుంటుంది. ఈ అమ్మ‌డు చివ‌రిగా గాడ్ ఫాద‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago