Itlu Maredumilli Prajaneekam : అల్ల‌రి న‌రేష్ ఇట్లు మారేడు మిల్లి ప్ర‌జానీకం ఓటీటీ స్ట్రిమింగ్ ఎప్పుడంటే..?

Itlu Maredumilli Prajaneekam : టాలీవుడ్‌లో రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయి హస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు అల్లరి నరేష్‌. తన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంత‌గానో ఎంట‌ర్టైన్ చేసిన ఆయ‌న‌కి ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా విజ‌యాలు ప‌ల‌క‌రించ‌డం లేదు. ఈ క్రమంలో నాంది వంటి సీరియస్‌ సబ్జెక్ట్‌తో వచ్చి సక్సెస్ అందుకున్నాడు. గతేడాది రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. అదే జోష్‌లో ఇటీవలే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి మరో సీరియస్‌ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రాన్ని ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వం వహించ‌గా, ఈ చిత్రం పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా మాత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండ‌గా, డిజిటల్‌ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను జీ-5 సంస్థ దక్కించుకుంది. ఇక డిసెంబర్‌ 23నుండి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుండ‌గా, త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఆనంది హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని జీ-స్టూడీయోస్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా నిర్మించాయి.

Itlu Maredumilli Prajaneekam movie to stream on ott
Itlu Maredumilli Prajaneekam

అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా కామెడీ సినిమాలను పక్కనపెట్టి కాన్సెస్ట్ ఓరియంటెడ్ మూవీస్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్న విష‌యం తెలిససిందే. గతేడాది ‘నాంది’ అంటూ డిఫరెంట్ అటెంప్ట్ చేసిన అల్లరోడు.. ఇటీవలే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అల‌రించే ప్ర‌యత్నం చేశాడు. ఇట్లు మారేడు మిల్లి నియోజకవర్గం కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల కాగా, ఈ సినిమా మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకుంది.దీంతో కలెక్షన్లు కూడా పర్వాలేదనిపించాయి, కాని రాను క‌లెక్ష‌న్స్ త‌గ్గాయి. దీంతో చేసేదేం లేక డిజిట‌ల్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago