ఈ నెల‌లోనే శ‌ర్వానంద్ నిశ్చితార్థం.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే నోరెళ్ల‌పెడ‌తారు..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో శ‌ర్వానంద్ కూడా ఒక‌రు. ఆయ‌న సినిమాల క‌న్నా కూడా పెళ్లి వార్త‌ల‌తో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాడు.ఇటీవ‌ల అన్‌స్టాప‌బుల్ షోలో కూడా శ‌ర్వానంద్ పెళ్లి ప్ర‌స్తావ‌న రాగా, దానికి స్పందిస్తూ ప్ర‌భాస్ పెళ్లి త‌ర్వాత చేసుకుంటాన‌ని అన్నాడు. అయితే ఎట్ట‌కేల‌కు శ‌ర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శ‌ర్వానంద్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ఈమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అట. అంతేకాదు, చిత్తూరు (ప్రస్తుతం తిరుపతి) జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు.. శ్రీకాళహస్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలని సమాచారం.

క్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు. ఆ విధంగా రక్షిత రెడ్డి.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అయ్యిందన్న మాట. త్వరలోనే రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్లాడబోతున్నారట. ఈనెల 26న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రక్షితా రెడ్డితో శర్వానంద్‌కు ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. రక్షిత అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసింద‌ని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటుందని దగ్గరి వారు చెబుతున్నారు. ఆమె సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుందట. శర్వా ఆమెని ఒక స్నేహితుడి ద్వారా కలిశాడట. అనంతరం ఆలోచనలు, అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

interesting facts about sharwanand wife

ఇద్ద‌రి అభిప్రాయాలు ఒక్క‌టి కావ‌డంతో పెద్ద‌లు కూడా వీరి పెళ్లి జ‌రిపేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా శ‌ర్వా చేసుకోనున్నాడ‌ని టాక్. ఇక శర్వానంద్ కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘ఒకే ఒక జీవితం’ లో నటించాడు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. ప్ర‌స్తుతం మంచి క‌థ‌ల‌పై దృష్టి సారిస్తున్నాడు. నిజానికి ‘మహానుభావుడు’ తరవాత మళ్లీ ఆ స్థాయి విజయం శర్వానంద్‌కు దక్కలేదు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago