సౌతిండియా సినీ పరిశ్రమలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట ఆర్య-సాయేషా సైగల్ జంట ఒకటి. ‘వరుడు’ సినిమాతో ప్రతినాయకుడిగా టాలీవుడ్‌కు పరిచమైన హీరో ఆర్య (38).. యంగ్ హీరోయిన్ సయేషా సైగల్(21)ను చేసుకున్నాడు. అఖిల్ అక్కినేని తెరంగేట్రం చేసిన ‘అఖిల్’ సినిమా ద్వారా సయేషా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. 2018లో విడుదలైన తమిళ సినిమా ‘గజినీకాంత్’లో ఆర్య సరసన సయేషా నటించింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
ఇక సయేషా విషయానికి వస్తే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ అమ్మడికి సంబంధించిన తాజా పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిక్ లో కనిపిస్తున్న చిన్నారి పేరు సయేషా సైగల్ .. బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ సైరా భానుల మనవరాలు. తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో తమిళంలో సినిమాలు చేస్తూ వెళుతుంది. ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉంది. ఇటీవలే సయేషా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.
వరుడుతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు ఆర్య.. సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆర్య సరసన పూజ, త్రిష, నయనతార, అనుష్క తదితర కథానాయికలు నటించారు. బాలీవుడ్ దిగ్గజ నటులు దిలీప్ కుమార్, సైరా భాను మనవరాలు సయేషా సైగల్. ప్రముఖ నటులు సుమీత్ సైగల్, షాహీన్ దంపతులు కుమార్తె. ‘శివాయ్’ అనే సినిమా ద్వారా ఆమె బాలీవుడ్‌కు పరిచయమైంది. తెలుగులో అఖిల్ సినిమా తర్వాత ‘వనమగన్’ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది.. ప్రస్తుతం సయేషాకి సంబంధించిన క్యూట్ పిక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…