వెంకటేష్ పెద్ద కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెను ఎప్పుడైనా చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">విక్ట‌రీ వెంక‌టేష్ ఫ్యామిలీ గురించి ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు&period; ఆయ‌à°¨ పెద్ద కూతురు ఆశ్రిత‌కి ఇప్ప‌టికే పెళ్లి కాగా&comma; ఆమె సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌à°¡à°¿ చేస్తూ ఉంటుంది&period; ఇటీవ‌à°² ఆశ్రిత దగ్గుబాటి&period;&period; యువసామ్రాట్ నాగ చైతన్యను బావా అని పిలుస్తూ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది&period; ఆ వీడియోని అక్కినేని – దగ్గుబాటి ఫ్యాన్స్ నెట్టింట తెగ ట్రెండ్ చేసారు&period;చైతు&comma; ఆశ్రితల బాండింగ్ చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు&comma; అభిమానులు కామెంట్స్ చేసారు&&num;8230&semi; యూకేలో చదువుకున్న ఆశ్రిత&period;&period; తమ ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తను మాత్రం అందరి కంటే భిన్నంగా ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ అయింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానెల్స్ రన్స్ చేస్తోంది&period; ఈ క్రమంలోనే ఇటీవ‌à°² నాగచైతన్య ఆర్గనైజ్ చేస్తున్న &OpenCurlyQuote;షోయూ’లో సందడి చేసింది&period; &OpenCurlyQuote;ఫన్ డే అమేజింగ్ ఫీస్ట్ ఎట్ షో యూ విత్ మై బావ’ అనే క్యాప్షన్‌తో 24&colon;30 నిమిషాల వీడియోని యూట్యూబ్‌లో షేర్ చేసింది&period;&period; దీనికి మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది&period; ఇక ఆమెను 258K మంది ఫాలో అవుతున్నారు&period;&period;à°¤‌à°¨‌ పర్సనల్&comma; ప్రొఫెషన్‌కి సంబంధించిన పిక్స్&comma; వీడియోస్ అన్నీ షేర్ చేస్తుంటుంది&period;&period; 2019లో ఆశ్రిత&comma; వినాయక రెడ్డిని వివాహం చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9449 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;venkatesh-daughter-aasritha&period;jpg" alt&equals;"venkatesh daughter aasritha have you seen her " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్రిత పెళ్లిని రాజ‌స్తాన్‌లో అంగరరంగ వైభవంగా చేసాడు వెంక‌టేష్‌&period; హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు&comma; మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు&comma; à°°‌ఘురామి రెడ్డి à°¤‌à°¨‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రిగింది&period; రాజస్థాన్‌లో బాలీవుడ్‌కు చెందిన సల్మాన్ ఖాన్ సహా&comma; టాలీవుడ్‌కు రామ్ చరణ్ సహా చాలా మంది ఈ పెళ్లి వేడుకలో సందడి చేసారు&period; ఇక‌ హైదరాబాద్‌లో జరిగిన కూతురు రిసెప్షన్ వేడుకకు చిరంజీవితో పాటు రాధిక&comma; సుహాసిని వంటి అలనాటి నటీనటులతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు&period; తాజాగా ఆశ్రిత పిక్స్ నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9448" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;venkatesh-daughter-aasritha-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago