మన వ్యక్తిత్వాన్ని మనలోని కొన్ని శరీర భాగాలు తెలియజేస్తాయి. ఎంతలా అంటే మన గురించి మనకు ఏమి తెలియనంతగా వ్యక్తం చేస్తాయి. శరీర భాగాలలో మన వ్యక్తిత్వాన్ని ముందుగా తెలియజేసేవి పాదాలు. అది ఎలా అని ఆలోచిస్తున్నారా.. ఇప్పుడు ఆ విషయానే మనం తెలుసుకోబోతున్నాం.. గ్రీకు సంప్రదాయం ప్రకారం పాదం ఆకారాన్ని బట్టి ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడనే విషయం తెలియజేయవచ్చు. ఏ ఒక్క మనిషి కూడా పాదాలు, వేళ్ళు ఒకే రకంగా ఉండవు. పాదం ఆకారం బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
పాదాల ఆకారాలలో ముందుగా చెప్పుకునే ఆకృతి ఈజిప్ట్ ఫుట్ షేప్. దీని ప్రకారం బొటనవేలు నుంచి చివరి చిటికెన వేలు వరకు సైజు తగ్గుతూ కిందకు ఉంటాయి. పాదం ఈ విధమైన ఆకృతి కలవారు చాలా సీక్రెట్ మైంటైన్ చేస్తూ ఉంటారు. ఎవరితో అంతగా స్నేహం చేయటానికి ఇష్టపడరు.ఇక రెండవది రోమన్ ఫుట్ షేప్. ఇలాంటి పాద ఆకృతి కలవారిలో మొదటి మూడు వేలు సమాంతరంగా ఉంటాయి. తర్వాత రెండు వేళ్ళు సైజు తగ్గుతూ చిన్నగా ఉంటాయి. ఇలాంటి పాదం ఆకారం కలవారు అందరితో స్నేహపూర్వకంగా ఇట్టే కలిసిపోతారు. మీరు నలుగురులో మంచి గుర్తింపు కూడా పొందుతారు.
ఇక మూడవది స్క్వేర్ ఫుట్ షేప్. బొటనవేలుతో సహా అన్ని కాలి వేళ్ల ఎత్తు దాదాపు ఒకే విధంగా ఉంటే దీనినే పెసెంట్ ఫుట్ ఆకారం అని కూడా పిలుస్తారు. ఇటువంటి పాద ఆకృతి కలవారు ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా, నిజాయితీగా మరియు సమతుల్యంగా ఉంటారు. వీరు చాలా సమతుల్య జీవితాన్ని గడుపుతారు. వీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక విషయం యొక్క అన్ని లాభానష్టాలను పరిశీలిస్తారు. వీరి నిర్ణయాలు చాలా దృఢమైనవిగా ఉంటాయి. వీరి మాటను ఎవరన్నా ఇట్లే నమ్మేస్తారు. ఎందుకంటే వీరు మాట ఇస్తే ఖచ్చితంగా తప్పరు.
ఇక నాలుగవ పాద ఆకారం ఏమిటంటే గ్రీకు ఫుట్ షేప్. వీరిలో పాదములో రెండవ వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉంటుంది. మీరు రియలిస్టిక్ గా అండ్ ఎమోషనల్ గా ఉంటారు. వీరు క్రీడారంగంపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరు ఎంచుకున్న రంగంలో మీరు కచ్చితంగా రాణిస్తారు. ఇక ఐదవ పాదాకృతి కలవారు పాదంలో మొదటి బొటన వేలు దగ్గర నుంచి నాలుగోవేలు వరకు యాక్టివ్ గా పని చేసిన చిటికెన వేలు అనేది కదపడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారు జీవితం మొత్తం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఆరవ పాదాకృతి కలవారు చివరి చిటికన వేలుని అసలు కదపలేరు. ఇలాంటివారు సాహసాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
ఇక ఏడవ పాదాకృతి ఏమిటంటే మొదటి నాలుగు వేళ్ళు కలిసి ఉండి చిటికెన వేలు అనేది దూరంగా ఉంటుంది. వీరు విరుద్ధ మనస్తత్వం కలవారు. జనమంతా ఒకటి చేస్తే వీరు వేరే రకంగా చేయడానికి ప్రయత్నిస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే వీరిని వితండవాదులు అంటారు. ఇక ఎనిమిదవ పాదాకృతి ఎలా ఉంటుంది అంటే.. మొదటి రెండు వేళ్ళు కలిసి ఉంటే మిగతా మూడు వేళ్ళు ఒక వైపుకు వంగి ఉంటాయి. ఇలాంటి పాదాకృతి ఉన్నవారు పర్ఫెక్ట్ వ్యక్తిత్వం కలవారు. వీరు జీవితంలో అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు. వీరు ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు. మరి ఈ 8 పాదాకృతులలో మీ పాదం ఏ ఆకారంలో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…