Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home special interest

మీ పాదాలు ఇలా ఉన్నాయా.. అయితే మీరు అదృష్టవంతులేన‌ట‌.. ఏం చేసినా క‌ల‌సి వ‌స్తుంది..

Mounika Yandrapu by Mounika Yandrapu
October 31, 2022
in special interest, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

మన వ్యక్తిత్వాన్ని మనలోని కొన్ని శరీర భాగాలు తెలియజేస్తాయి. ఎంతలా అంటే మన గురించి మనకు ఏమి తెలియనంతగా వ్యక్తం చేస్తాయి. శరీర భాగాలలో మన వ్యక్తిత్వాన్ని ముందుగా తెలియజేసేవి పాదాలు.  అది ఎలా అని ఆలోచిస్తున్నారా.. ఇప్పుడు ఆ విషయానే మనం తెలుసుకోబోతున్నాం.. గ్రీకు సంప్రదాయం ప్రకారం పాదం ఆకారాన్ని బట్టి ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడనే విషయం తెలియజేయవచ్చు. ఏ ఒక్క మనిషి కూడా పాదాలు, వేళ్ళు ఒకే రకంగా ఉండవు. పాదం ఆకారం బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

పాదాల ఆకారాలలో ముందుగా చెప్పుకునే ఆకృతి ఈజిప్ట్ ఫుట్ షేప్. దీని ప్రకారం బొటనవేలు నుంచి చివరి చిటికెన వేలు వరకు సైజు తగ్గుతూ కిందకు ఉంటాయి.  పాదం ఈ విధమైన ఆకృతి కలవారు చాలా సీక్రెట్ మైంటైన్ చేస్తూ ఉంటారు. ఎవరితో అంతగా స్నేహం చేయటానికి ఇష్టపడరు.ఇక రెండవది రోమన్ ఫుట్ షేప్. ఇలాంటి పాద ఆకృతి కలవారిలో మొదటి మూడు వేలు సమాంతరంగా ఉంటాయి. తర్వాత రెండు వేళ్ళు సైజు తగ్గుతూ చిన్నగా ఉంటాయి.  ఇలాంటి పాదం ఆకారం కలవారు అందరితో స్నేహపూర్వకంగా ఇట్టే కలిసిపోతారు. మీరు నలుగురులో మంచి గుర్తింపు కూడా పొందుతారు.

if you have these types of feet then you are lucky

ఇక మూడవది స్క్వేర్ ఫుట్ షేప్. బొటనవేలుతో సహా అన్ని కాలి వేళ్ల ఎత్తు దాదాపు ఒకే విధంగా ఉంటే దీనినే పెసెంట్ ఫుట్ ఆకారం అని కూడా పిలుస్తారు. ఇటువంటి పాద ఆకృతి కలవారు  ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా, నిజాయితీగా మరియు సమతుల్యంగా ఉంటారు. వీరు చాలా సమతుల్య జీవితాన్ని గడుపుతారు. వీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారు.  ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక విషయం యొక్క అన్ని లాభానష్టాలను పరిశీలిస్తారు. వీరి నిర్ణయాలు చాలా దృఢమైనవిగా ఉంటాయి. వీరి మాటను ఎవరన్నా ఇట్లే నమ్మేస్తారు. ఎందుకంటే వీరు మాట ఇస్తే ఖచ్చితంగా తప్పరు.

ఇక నాలుగవ పాద ఆకారం ఏమిటంటే గ్రీకు ఫుట్ షేప్. వీరిలో పాదములో రెండవ వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉంటుంది. మీరు రియలిస్టిక్ గా అండ్ ఎమోషనల్ గా ఉంటారు. వీరు క్రీడారంగంపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరు ఎంచుకున్న రంగంలో మీరు కచ్చితంగా రాణిస్తారు. ఇక ఐదవ పాదాకృతి కలవారు పాదంలో మొదటి బొటన  వేలు దగ్గర నుంచి నాలుగోవేలు వరకు యాక్టివ్ గా పని చేసిన చిటికెన వేలు అనేది కదపడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారు జీవితం మొత్తం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఆరవ పాదాకృతి కలవారు చివరి చిటికన వేలుని అసలు కదపలేరు. ఇలాంటివారు సాహసాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

ఇక ఏడవ పాదాకృతి ఏమిటంటే మొదటి నాలుగు వేళ్ళు కలిసి ఉండి చిటికెన వేలు అనేది దూరంగా ఉంటుంది. వీరు విరుద్ధ మనస్తత్వం కలవారు. జనమంతా ఒకటి చేస్తే వీరు వేరే రకంగా చేయడానికి ప్రయత్నిస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే వీరిని వితండవాదులు అంటారు.  ఇక ఎనిమిదవ పాదాకృతి ఎలా ఉంటుంది అంటే.. మొదటి రెండు వేళ్ళు కలిసి ఉంటే మిగతా మూడు వేళ్ళు ఒక వైపుకు వంగి ఉంటాయి. ఇలాంటి పాదాకృతి ఉన్నవారు పర్ఫెక్ట్ వ్యక్తిత్వం కలవారు. వీరు జీవితంలో అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు. వీరు ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు. మరి ఈ 8 పాదాకృతులలో మీ పాదం ఏ ఆకారంలో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి.

Tags: feet
Previous Post

హ్యాపీ డేస్ అప్పు.. ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..?

Next Post

కోహ్లి హోట‌ల్ రూమ్‌లోకి దూరిన వ్య‌క్తి.. మొత్తం వీడియో తీసి పోస్ట్ చేశాడు..

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

Brahmanandam : అన్‌స్టాప‌బుల్ ట్రైల‌ర్ లాంచింగ్‌లో బ్ర‌హ్మానందం సూప‌ర్బ్ ఫ‌న్.. న‌వ్వుకున్న చిత్ర బృందం..
వార్త‌లు

Brahmanandam : అన్‌స్టాప‌బుల్ ట్రైల‌ర్ లాంచింగ్‌లో బ్ర‌హ్మానందం సూప‌ర్బ్ ఫ‌న్.. న‌వ్వుకున్న చిత్ర బృందం..

June 5, 2023
Honey Rose : వామ్మో.. హ‌నీ రోజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా.. పిచ్చెక్కిస్తుందిగా..!
వార్త‌లు

Honey Rose : వామ్మో.. హ‌నీ రోజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా.. పిచ్చెక్కిస్తుందిగా..!

June 5, 2023
Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..
politics

Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..

June 5, 2023
Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

June 5, 2023
Anasuya : భ‌ర్త‌కు లిప్ కిస్ ఇస్తూ.. అన‌సూయ అందాల జాత‌ర‌.. వామ్మో మామూలుగా లేదు..!
వార్త‌లు

Anasuya : భ‌ర్త‌కు లిప్ కిస్ ఇస్తూ.. అన‌సూయ అందాల జాత‌ర‌.. వామ్మో మామూలుగా లేదు..!

June 5, 2023
Divi Vadthya : చీర‌క‌ట్టులోను మ‌త్తెక్కిస్తున్న దివి.. అమ్మ‌డి అందాల జాత‌ర‌కి చిత్తైపోతున్న ఫ్యాన్స్..
వార్త‌లు

Divi Vadthya : చీర‌క‌ట్టులోను మ‌త్తెక్కిస్తున్న దివి.. అమ్మ‌డి అందాల జాత‌ర‌కి చిత్తైపోతున్న ఫ్యాన్స్..

June 5, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!
వార్త‌లు

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!

by Shreyan Ch
May 27, 2023

...

Read more
Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!
వార్త‌లు

Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!
వార్త‌లు

Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?
వార్త‌లు

Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?

by Shreyan Ch
May 26, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.