శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమా ఓ సంచలనం. ఇంకా చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్. కాలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలకు అప్పట్లో శివ మాస్ టచ్ ఇస్తే.. హ్యాపీ డేస్ ఫ్రెండ్ షిప్ టచ్ ఇచ్చి పిచ్చెక్కించాడు శేఖర్ కమ్ముల. వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, తమన్నా, గాయత్రి రావు ఇలా చాలామంది హ్యాపీ డేస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో కొందరు మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. ముఖ్యంగా నిఖిల్ గాళ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అప్పు కూడా ప్రేక్షకులకు బాగానే గుర్తుండిపోయింది.
ఈ సినిమాలో అప్పు టామ్ బాయ్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ప్యాంట్ షర్ట్ వేసుకునే అమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత గాయత్రి రావుకు ఆరెంజ్ సినిమాలో నటించింది. అంతే కాకుండా గబ్బర్ సింగ్ సినిమాలో కూడా నటించింది అలరించింది. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు.
గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ సోదరిగా కనిపించింది కానీ హ్యాపీ డేస్ సినిమా లో ఉన్న లుక్ కు గబ్బర్ సింగ్ సినిమాలో కనిపించిన లుక్ కు చాలా తేడా ఉండటంతో ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోయారు. అయితే ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో గాయత్రి రావు పూర్తిగా సినిమాలకు దూరం అయింది. అంతే కాకుండా ప్రస్తుతం గాయత్రి రావు పెళ్లి చేసుకుని చెన్నైలో భర్తతో కలిసి సెటిల్ అయింది. అయినప్పటికీ సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని చెబుతోంది. చూడాలి గాయత్రి రావు త్వరలో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తుందో లేదో.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…