Ravali : ఒక‌ప్పుడు ముద్దుగా ఉండే ర‌వళి ఇప్పుడు ఎంత బొద్దుగా మారింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravali &colon; ఒక‌ప్పుడు ఎంతో క్యూట్‌గా ఉండే హీరోయిన్స్ ఇప్పుడు చాలా బొద్దుగా మారి అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తున్నారు&period; సీనియర్ హీరోయిన్ రవళి తెలుగు ప్రేక్షకులకి చాలా సుప‌రిచితం&period; పెళ్లిసందడి&comma; ముద్దులమొగుడు&comma; నిన్నేప్రేమిస్తా&comma; స్టాలిన్&period;&period; ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా&comma; క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన రవళి&period;&period; 2007లో మ్యారేజ్ చేసుకుంది&period; పెళ్లి à°¤‌ర్వాత నుండి à°°‌à°µ‌ళి సినిమాల్లో à°¨‌టించడ‌మే మానేసింది&period; రవళికి ఇద్దరు పాపలు&period; పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌కి టైం కేటాయించిన రవళి తర్వాత బయటెక్కడా పెద్దగా కనిపించలేదు&period; ఆమె చెల్లి హరిత మాత్రం సినిమాలు&comma; సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°®‌ధ్య పెళ్లి సంద‌à°¡à°¿ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి à°°‌వళి గెస్ట్ గా à°µ‌చ్చింది&period; ఆ à°¸‌à°®‌యంలో తాను నా పేరు రవళి అంటూ à°ª‌రిచ‌యం చేసుకోవ‌ల్సి à°µ‌చ్చింది&period; ఒకప్పుడు ఎంతో ముద్దుగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్న రవళి ప్రస్తుతం అధిక శరీర బరువు పెరగడంతో తనని గుర్తుపట్టలేరేమోనని తనను తాను పరిచయం చేసుకుంది&period; అధిక శరీర బరువు పెరగటం వల్ల ఎవరూ తనని గుర్తు పట్టలేక పోతున్నారని అందుకే à°¬‌à°¯‌ట‌కు రావ‌డం లేదు అని à°°‌à°µ‌ళి చెప్పుకొచ్చింది&period; 18 ఏళ్లకే నటిగా మలయాళం సినిమాతో కెరీర్ ప్రారంభించిన రవళి&period;&period; జ‌గపతి బాబు&comma; శ్రీకాంత్&comma; నాగార్జున&comma; రాజశేఖర్&comma; రాజేంద్రప్రసాద్&comma; బాలకృష్ణ&comma; వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8756" aria-describedby&equals;"caption-attachment-8756" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8756 size-full" title&equals;"Ravali &colon; ఒక‌ప్పుడు ముద్దుగా ఉండే à°°‌వళి ఇప్పుడు ఎంత బొద్దుగా మారింది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;ravali&period;jpg" alt&equals;"have you seen Ravali how she is changed " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8756" class&equals;"wp-caption-text">Ravali<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి క్రేజ్ సొంతం చేసుకున్న à°°‌à°µ‌ళి తాజాగా తిరుపతిలో దైవదర్శనానికి వచ్చి కెమెరా కంటపడ్డారు&period; ప్రస్తుతం రవళి చాలా మారిపోయింది ఒకప్పటి ఫేవరేట్ హీరోయిన్ గా ఉన్న రవళి ఇలా మారిపోయింది&period; &period; ఇన్నేళ్లల్లో ఆమె చాలా మారిపోయింది&period; మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడొస్తారు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు&period; ఏదేమైన అంత అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇలా బొద్దుగా మార‌డం అభిమానుల‌కి మింగుడుప‌à°¡‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8758" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;ravali-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago